Don't Miss!
- News
Vastu tips: ఇంటికెళితే చిరాకులా.. అన్నీ సమస్యలా.. బయటపడేందుకు చెయ్యాల్సిందిదే!!
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Varisu Advance booking.. వరల్డ్ వైడ్ విజయ్ సునామీ.. US, UK, ఫ్రాన్స్, శ్రీలంకలో రికార్డుల రచ్చ
తమిళ ఇళయ దళపతి విజయ్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం వారిసు (తెలుగులో వారసుడు టైటిల్‌తో) సంక్రాంతి బరిలోకి దూకింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా కీలక పాత్రను పోషిస్తున్నది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీమతి అనిత సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా నమోదు చేస్తున్న అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే..

సంక్రాంతి బరిలో చిరు, బాలయ్య, అజిత్‌తో
సంక్రాంతి
బరిలో
వీరసింహారెడ్డి,
వాల్తేరు
వీరయ్య,
అజిత్
తెగింపు
లాంటి
భారీ
చిత్రాల
మధ్య
భారీ
పోటీతో
వారిసు
చిత్రం
బాక్సాఫీస్
వద్ద
తన
అదృష్టాన్ని
పరీక్షించుకొనేందుకు
సిద్దమైంది.
చిరంజీవి,
బాలకృష్ణ,
అజిత్
లాంటి
హీరోలతో
విజయ్
పోటీ
పడుతూ
రికార్డు
కలెక్షన్లు
రాబట్టేందుకు
రెడీ
అయ్యాడు.
ఏపీ,
తెలంగాణ,
తమిళనాడులో
థియేటర్ల
సమస్యను
అధిగమించి..
క్రేజీగా
ప్రేక్షకుల
ముందుకు
విజయ్
రాబోతున్నాడు.

ఓవర్సీస్‌లో విజయ్‌కు భారీ ఒపెనింగ్స్
వారిసు
సినిమా
అడ్వాన్స్
బుకింగ్
ప్రపంచవ్యాప్తంగా
భారీ
స్పందనను
కూడా
గట్టుకొంటున్నది.
తమిళం,
తెలుగు,
ఓవర్సీస్‌లో
శ్రీలంక,
యూఎస్ఏ,
ఫ్రాన్స్,
యూకే,
ఆస్ట్రేలియా,
సింగపూర్,
మలేషియా,
దుబాయ్
లాంటి
దేశాల్లో
రిలీజ్‌కు
ప్లాన్
చేస్తున్నారు.
అయితే
ఇటీవల
ప్రారంభమైన
అడ్వాన్స్
బుకింగ్‌లో
టికెట్లు
హాట్
కేకుల్లా
అమ్ముడు
పోతుండటం
ట్రేడ్
వర్గాలను
ఆశ్చర్యానికి
గురిచేస్తున్నాయి.

శ్రీలంకలో అడ్వాన్స్ బుకింగ్
శ్రీలంక
దేశంలో
విజయ్‌కు
ఉన్న
భారీ
క్రేజ్,
ఫాలోయింగ్‌ను
వారిసు
అడ్వాన్స్
బుకింగ్
తెలియజెప్పింది.
అడ్వాన్స్
బుకింగ్
ప్రారంభమైన
కొద్ది
రోజుల్లోనే
దేశవ్యాప్తంగా
34
శాతం
అక్యుపెన్సీని
నమోదు
చేసింది.
తాజా
సమాచారం
అందేసరికి
శ్రీలకంలో
3600
టికెట్లు
అమ్ముడుపోగా,
ఇండియన్
కరెన్సీలో
35
లక్షల
రూపాయల
వసూళ్లను
రాబట్టింది.

అమెరికా, కెనడాలో భారీ రెస్పాన్స్
అమెరికా,
కెనడాలో
కూడా
వారిసు
సినిమాకు
మంచి
రెస్పాన్స్
కనిపిస్తున్నది.
అమెరికాలో
తెలుగు,
తమిళ
భాషల్లో
విడుదలవుతున్న
విజయ్
సినిమాకు
భారీ
ఒపెనింగ్స్
లభిస్తున్నాయి.
అమెరికా
వ్యాప్తంగా
136
లొకేషన్లలో
259
షోల
ద్వారా
43K
డాలర్లు
అంటే...
దాదాపు
40
లక్షల
రూపాయలను
వసూలు
చేసింది.
త్వరలోనే
ఈ
చిత్రం
100K
డాలర్లను
వసూలు
చేయవచ్చని
ట్రేడ్
వర్గాలు
వెల్లడిస్తున్నాయి.

ఫ్రాన్స్‌లో అడ్వాన్స్ రచ్చ..
యూరప్‌లో
విజయ్
నటించిన
వారిసు
సినిమాకు
భారీ
ఒపెన్సింగ్స్
లభిస్తున్నాయి.
ఈ
చిత్రానికి
సంబంధించి..
ప్రీమియర్లు,
అడ్వాన్సు
బుకింగ్
రూపంలో
ఇప్పటికే
€55k
అంటే
ఇండియన్
కరెన్సీలో
సుమారు
50
లక్షల
రూపాయలు
వసూలు
చేసిందని
ట్రేడ్
వర్గాల
ద్వారా
సమాచారం.
రిలీజ్
డేట్
సమీపిస్తున్న
కొద్ది
ఈ
క్రేజ్
మరింత
పెరిగే
అవకాశం
ఉందని
వారు
పేర్కొన్నారు.

బ్రిటన్‌లో హాట్ కేకుల్లా టికెట్ల అమ్మకాలు
ఇక
బ్రిటన్‌లో
వారిసు
(వారసుడు)
చిత్రం
రికార్డులు
తిరుగరాసే
పరిస్థితి
కనిపిస్తున్నది.
యూకేలోని
4
సినిమా
చైన్
థియేటర్లలో
భారీగా
అడ్వాన్స్
బుకింగ్
నమోదు
అవుతున్నది.
ప్రీమియర్,
తొలి
రోజు
నుంచి
నాలుగు
రోజుల
పాటు
టికెట్లు
బుకింగ్
అవుతున్నాయి.
ఇప్పటికే
12500
టికెట్లు
అమ్ముడుపోయాయి.
సిని
వరల్డ్‌లో
9100
టికెట్లు,
ఓడియెన్‌లో
1082
టికెట్లు,
వ్యూ
లో
500,
షో
కేస్
మల్టీప్లెక్స్‌లో
400
టికెట్లు
అమ్మడయ్యాయి.
ఈ
టికెట్ల
ద్వారా
1.62
కోట్ల
రూపాయలు
అంటే
£85k
($196k
డాలర్లు)
పౌండ్స్
వసూలు
చేసింది.