Don't Miss!
- News
38 ఏళ్ల తర్వాత సియాచిన్‌లో అదృశ్యమైన సైనికుడి అవశేషాలు లభ్యం
- Sports
పుజారా కేవలం టెస్ట్ ప్లేయరని ఎవరన్నారు..? వన్డేల్లో బౌండరీల వరదతో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేసిన ఘనుడు
- Finance
LIC: పాలసీదారులకు ఎల్ఐసీ సదవకాశం.. ల్యాప్స్ పాలసీ పునరుద్ధరణకు ఛాన్స్.. పెనాల్టీపై డిస్కౌంట్స్..
- Technology
దేశంలో అత్యధికంగా iPhones వినియోగిస్తున్నది ఆ నగరంలోనే!
- Automobiles
"పెద్ద నాన్న" తిరిగొచ్చేశాడు.. ఇంకేం దిగుల్లేదని చెప్పండి..! పాత స్కార్పియో రీ-ఎంట్రీ, వేరియంట్ల వారీగా లభించే
- Lifestyle
Glass Skin: చర్మం అద్దంలా మెరిసిపోవాలా.. ఇలా చేయండి
- Travel
పర్యాటకులను ఆకర్షించే మేఘ్ మలహర్ పర్వ విశేషాలు!
F3 movie Day 1 collections.. బాక్సాఫీస్ వద్ద ఊహించని కలెక్షన్లు.. తొలి రోజు ఎంత వసూలు చేసిందంటే?
విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ సందేశ్ కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన F3 మూవీ ఊహించినట్టే భారీ కలెక్షన్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో, ఓవర్సీస్‌లో భారీ కలెక్షన్లను నమోదు చేసింది. సోషల్ మీడియా, చిత్ర యూనిట్ వెల్లడించిన ప్రకారం తొలి రోజు F3 చిత్రం ఎంత వసూలు చేసిందంటే?

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో F3 మూవీ విషయానికి వస్తే.. నైజాంలో 18 కోట్లు, ఆంధ్రాలో 25 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో 53.8 కోట్ల మేర బిజినెస్ నమోదైంది. కర్ణాటకలో 3.4 కోట్లు, మిగతా రాష్ట్రాల్లో 1.2 కోట్లు, ఓవర్సీస్‌లో 5.20 కోట్ల బిజినెస్ నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం 63.6 కోట్ల బిజినెస్ చేసింది. అలా 64.5 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో
F3
చిత్రం
ఓవర్సీస్‌లో
మంచి
వసూళ్లను
నమోదు
చేసింది.
ఆస్ట్రేలియాలో
48
లొకేషన్లలో
81,952
ఆస్ట్రేలియన్
డాలర్లు,
న్యూజిలాండ్‌లో
11
లొకేషన్ల
నుంచి
8.667
న్యూజిలాండ్
డాలర్లను
రాబట్టంది.
గత
చిత్రాలతో
పోల్చుకొంటే
ఈ
వసూళ్లు
మంచి
కలెక్షన్లు
అని
ట్రేడ్
వర్గాలు
వెల్లడిస్తున్నాయి.

అమెరికా, యూకేలో
అలాగే
అమెరికాలో
కూడా
F3
చిత్రం
వెంకీ,
వరుణ్
తేజ్
క్రేజ్,
ఇమేజ్‌కు
తగినట్టుగానే
వసూళ్లను
నమోదు
చేసింది.
అమెరికాలో
500k
డాలర్లను
తొలి
రోజే
రాబట్టడం
విశేషంగా
మారింది.
అలాగే
యూకేలో
కూడా
భారీ
మంచి
కలెక్షన్లు
నమోదయ్యాయి.
యూకేలో
43
లొకేషన్లలో
85
షోల
ద్వారా
5700
టికెట్లకుపైగా
అమ్ముడుపోయాయి.
తుది
కలెక్షన్ల
వివరాలు
అందాల్సి
ఉంది.

నైజాం, ఆంధ్రాలో
ఇక F3 చిత్రం నైజాంలో 4.06 కోట్లు వసూలు చేసింది. సీడెడ్‌లో 1.26 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.18 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 16 లక్షల హైర్స్‌తో కలిపి 76 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 55 లక్షల హైర్స్‌తో 94 లక్షలు, గుంటూరు జిల్లాలో 32 లక్షల హైర్స్‌తో 88 లక్షలు, కృష్ణా జిల్లాలో 66 లక్షలు, నెల్లూరు జిల్లాలో 14 లక్షల హైర్స్‌తో 61 లక్షలు రాబట్టింది. దాంతో 1.17 కోట్ల హైర్స్‌తో 17 కోట్ల గ్రాస్, 10 కోట్ల షేర్ సాధించింది.

ప్రపంచవ్యాప్తంగా F3 కలెక్షన్లు
F3
చిత్రం
కర్ణాటక,
ఇతర
రాష్ట్రాల్లో
పెద్దగా
ప్రభావం
చూపలేకపోయింది.
కర్ణాటక,
ఇతర
ప్రాంతాల్లో
కలిపి
85
లక్షలు,
ఓవర్సీస్‌లో
2.15
కోట్ల
(550k)
రూపాయలు
రాబట్టింది.
దాంతో
ఈ
చిత్రం
23
కోట్ల
గ్రాస్,
13.35
కోట్ల
షేర్‌ను
తొలి
రోజున
నమోదు
చేసింది.

F3 మూవీ లాభాల్లోకి రావాలంటే
F3
చిత్రం
64.5
కోట్ల
బ్రేక్
ఈవెన్
లక్ష్యంతో
కలెక్షన్ల
పర్వాన్ని
ప్రారంభించింది.
తొలి
రోజున
13.35
కోట్ల
షేర్‌ను
రాబట్టింది.
ఈ
సినిమా
లాభాల్లోకి
రావాలంటే..
ఇంకా
51.15
కోట్లు
వసూలు
చేయాల్సి
ఉంది.
రానున్న
రోజుల్లో
ఈ
చిత్రం
ఏ
మేరకు
లాభాలను
నమోదు
చేస్తుందో
వేచి
చూడాల్సిందే.