FAMILY STAR 8 Days Collections: షాకింగ్‌గా వసూళ్లు.. విజయ్‌కు బిగ్ షాక్.. అదే జరిగితే!

అసలు ఏమాత్రం అంచనాలు లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. ఆరంభంలోనే హిట్లు మీద హిట్లు కొట్టి స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్నాడు క్రేజీ విజయ్ దేవరకొండ. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా వరుసగా మూవీలు చేస్తూ దూసుకుపోతోన్నాడు.

ఇలా ఇటీవలే 'ది ఫ్యామిలీ స్టార్' అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. దీనికి మొదట్లోనే మిక్స్‌డ్ టాక్ రావడంతో రెస్పాన్స్ డౌన్ అవుతూనే ఉంటోంది. ఫలితంగా వసూళ్లు కూడా సరిగా రావట్లేదు. ఈ నేపథ్యంలో 'ది ఫ్యామిలీ స్టార్' మూవీ 8 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూసేయండి!

Vijay Devarakonda Starrer The FAMILY STAR Movie 8 Days Worldwide Collections Details

ఫ్యామిలీ స్టార్‌ వచ్చేశాడుగా
విజయ్ దేవరకొండ హీరోగా.. పరశురాం పెట్ల తెరకెక్కించిన కుటుంబ కథా చిత్రమే 'ది ఫ్యామిలీ స్టార్'. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించారు. ఇందులో జగపతి బాబు, వెన్నెల కిశోర్, రోహిణి తదితరులు నటించారు. గోపీ సుందర్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

Vijay Devarakonda Starrer The FAMILY STAR Movie 8 Days Worldwide Collections Details

ఫ్యామిలీ స్టార్ బిజినెస్ ఇలా
విజయ్ దేవరకొండ 'ది ఫ్యామిలీ స్టార్' సినిమాకు నైజాంలో రూ. 13.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 17.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 34.50 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.50 కోట్లతో కలిపి దీనికి రూ. 43 కోట్లు బిజినెస్ అయింది.

Vijay Devarakonda Starrer The FAMILY STAR Movie 8 Days Worldwide Collections Details

8వ రోజు డౌన్.. మొత్తంగా
పరశురాం పెట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'ది ఫ్యామిలీ స్టార్' సినిమాకు రెస్పాన్స్ అంతగా రావడం లేదు. ముఖ్యంగా 8వ రోజు దీనికి స్పందన మరింతగా తగ్గింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 40 లక్షలు షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ. 50 లక్షలు రాబట్టింది. ఇలా 8 రోజుల్లో ఈ చిత్రం రూ. 15.50 కోట్లు వరకూ షేర్ కలెక్ట్ చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X