LEO 1st Week Collections: రూ.216 కోట్ల సినిమా.. వారంలో ఎన్నో కోట్ల లాభాలు వచ్చాయో తెలిస్తే షాకే!

దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం లియో. ఇక ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందాల తార త్రిష హీరోయిన్ గా నటించగా.. సంజయ్ దత్, అర్జున్ సర్జా కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు. అయితే ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాల్లో దూసుకుపోతుంది. అయితే రూ.216 కోట్ల సినిమా... వారం రోజుల్లో ఎన్ని కోట్ల లాభాలు సాధించిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

విజయ్ నటించిన లియో సినిమా తెలుగు రాష్ట్రాల 7 రోజుల కలెక్షన్స్ విషయానికి వస్తే... మొదటి రోజు రూ. 8.31 కోట్లు, రెండో రోజు రూ. 3.09 కోట్లు, 3వ రోజు రూ. 3.03కోట్లు, 4వ రోజు రూ.2.28 కోట్లు, 5వ రోజు రూ.1.68 కోట్లు, 6వ రోజు రూ.2.49 కోట్లు, 7వ రోజు రూ.1.40 కోట్లు వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా ఈ సినిమా రూ.22.28 కోట్ల షేర్ (రూ.40.20 కోట్ల గ్రాస్) రాబట్టింది.

Vijay Starrer LEO Movie7 Days Worldwide Collections

లియో మూవీ ఏడో రోజు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ విషయానికి వస్తే... నైజాం రూ. 65 లక్షలు, సీడెడ రూ.24 లక్షలు, ఉత్తర ఆంధ్ర రూ.19 లక్షలు, తూర్పు రూ. 7 లక్షలు, పశ్చిమ రూ. 5 లక్షలు, గుంటూరు రూ. 7లక్షలు, కృష్ణ రూ. 7లక్షలు, నెల్లూరు రూ. 6లక్షలు వసూలు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా ఈ సినిమా ఏడవ రోజు.. రూ.1.40 కోట్ల షేర్ ( రూ.2.55 కోట్ల గ్రాస్) వసూలు చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో లియో సినిమాకు భారీగానే బిజినెస్ నమోదు చేసుకుంది. సినిమా మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.16కోట్ల బిజినెస్ నమోదు చేసుకోగా... బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.17కోట్లుగా నమోదు అయింది. ఇక ఈ సినిమా ఇప్పటికే రూ.5.28 కోట్ల లాభంతో సూపర్ హిట్టుగా దూసుకుపోతుంది.

Vijay Starrer LEO Movie7 Days Worldwide Collections

విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబోలో వచ్చిన లియో 7 రోజుల మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూస్తే... తమిళనాడు రూ.157.85 కోట్లు, తెలుగు రాష్ట్రాలు- రూ.40.20 కోట్లు, కర్ణాటక- రూ.32.10 కోట్లు, కేరళ - రూ.47.15 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా- రూ.21.45 కోట్లు, ఓవర్సీస్ - రూ.168.75 కోట్లు వసూలు చేసింది. ఇక సుమారుగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.467.50 గ్రాస్ (రూ.234.70 కోట్ల షేర్) రాబట్టింది.

లియో సినిమా 7 రోజుల కలెక్షన్స్ చూస్తే... 1వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు రూ.73.70CR~(రూ.146.15CR~ గ్రాస్), 2వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు రూ.33.05కోట్లు (రూ.65.45కోట్లు గ్రాస్), 3వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు రూ. 37.85కోట్లు (రూ.75.60కోట్లు గ్రాస్), 4వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు రూ. 33.50కోట్లు (రూ.67.35కోట్లు గ్రాస్), 5వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు రూ.22.90కోట్లు(రూ.45.75కోట్లు గ్రాస్), 6వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు రూ.22.75కోట్లు (రూ.45.45కోట్లు గ్రాస్), 7వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు రూ.10.95కోట్లు (రూ.21.75కోట్లు గ్రాస్) రాట్టింది.

Vijay Starrer LEO Movie7 Days Worldwide Collections

లియో సినిమా మొత్తం వరల్డ్ వైడ్ బిజినెస్ రూ. 215 కోట్లుగా నమోదు చేసుకుంది. ఇక బ్రేక్ ఈవెన్ రూ.216 కోట్లుగా నమోదు జరిగింది. ఇక ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రూ. 18.70 కోట్ల లాభంతో హిట్ దిశగా కొనసాగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X