Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Varasudu Official Collections: 5వ రోజు ఊహించని వసూళ్లు.. అన్ని వందల కోట్లతో హవా.. లాభాలు రావాలంటే!
పేరుకు తమిళ పరిశ్రమకు చెందిన హీరోనే అయినా.. దక్షిణాది మొత్తంలో ప్రభావాన్ని చూపిస్తూ.. తన రేంజ్‌ను మరింతగా పెంచుకుంటూ వెళ్తోన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్. పక్కా కమర్షియల్ చిత్రాలతో అలరిస్తోన్న అతడు.. ఈ మధ్య కాలంలో భారీ సక్సెస్ కోసం వేచి చూస్తున్నాడు. దీంతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో 'వారసుడు' తమిళంలో (వారిసు) అనే సినిమాను చేశాడు. ఈ తమిళ వెర్షన్ 11వ తేదీనే విడుదలైన ఈ మూవీ తెలుగులో 14న వచ్చింది. ఈ నేపథ్యంలో 'వారసుడు' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు ఎలా ఉన్నాయో మీరే చూడండి!
వారసుడుగా వచ్చేసిన విజయ్
ఇళయదళపతి విజయ్ నటించిన తాజా సినిమానే 'వారసుడు'. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. దీన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఇందులో శరత్‌కుమార్, ప్రభు, ప్రకాశ్ రాజ్, కుస్భూ, జయసుధ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించాడు.
తెలుగు పిల్ల డింపుల్ అందాల జాతర: ఎద భాగం కనిపించేలా ఏకంగా ఫ్లైట్‌లోనే!
విజయ్ మూవీ బిజినెస్ డీటేల్స్
తమిళ స్టార్ హీరో విజయ్ మార్కెట్‌తో పాటు 'వారసుడు' లేదా 'వారిసు' మూవీపై నెలకొన్న అంచనాలకు అనుగుణంగా.. ఈ సినిమా హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఫలితంగా భారీ ధరలకు ఈ రైట్స్‌ను కొనుగోలు చేసుకున్నారు. ఇలా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 137.90 కోట్లు బిజినెస్‌ను జరుపుకుంది.
5వ రోజు తెలుగు కలెక్షన్లు ఇలా
'వారసుడు' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఐదో రోజు మంచి స్పందనే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 35 లక్షలు, సీడెడ్‌లో రూ. 21 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 24 లక్షలు, ఈస్ట్‌లో రూ. 13 లక్షలు, వెస్ట్‌లో రూ. 7 లక్షలు, గుంటూరులో రూ. 9 లక్షలు, కృష్ణాలో రూ. 10 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలతో కలిపి రూ. 1.25 కోట్లు షేర్, రూ. 2.00 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
Shraddha Das: లోదుస్తులు లేకుండా శ్రద్దా దాస్ రచ్చ.. బాబోయ్ ఇలా తెగించిందేంటి!
5 రోజులకూ కలిపి ఎంతంటే?
5 రోజుల్లో 'వారసుడు' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు భారీగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 4.67 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.87 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 1.80 కోట్లు, ఈస్ట్‌లో రూ. 91 లక్షలు, వెస్ట్‌లో రూ. 70 లక్షలు, గుంటూరులో రూ. 83 లక్షలు, కృష్ణాలో రూ. 84 లక్షలు, నెల్లూరులో రూ. 58 లక్షలతో కలిపి రూ. 12.15 కోట్లు షేర్, రూ. 22.25 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
కుటుంబ
కథా
నేపథ్యంతో
రూపొందిన
'వారిసు'
మూవీ
తమిళ
వెర్షన్
జనవరి
11న
విడుదలైంది.
విజయ్
నటించిన
ఈ
సినిమాకు
8వ
రోజు
ప్రపంచ
వ్యాప్తంగా
రూ.
11.50
కోట్లుకు
పైగా
గ్రాస్
వసూలైంది.
ఇలా
ఎనిమిది
రోజులకు
కలిపి
ఈ
చిత్రం
వరల్డ్
వైడ్‌గా
రూ.
225.50
కోట్లు
గ్రాస్‌తో
పాటు
రూ.
114.25
కోట్లు
షేర్‌ను
రాబట్టింది.
దీంతో
పలు
రికార్డులు
కూడా
నమోదయ్యాయి.
ఆ ఇద్దరి వల్లే జబర్ధస్త్ మానేసిన అనసూయ: అన్ని లక్షలు ఆఫర్ చేసినా.. పర్సనల్ సీక్రెట్ లీక్
హిట్ అవ్వాలంటే ఎంత రావాలి
విజయ్
నటించిన
'వారసుడు'
మూవీకి
అంచనాలకు
అనుగుణంగానే
రూ.
139
కోట్లు
టార్గెట్‌తో
వచ్చింది.
ఇది
8
రోజుల్లో
రూ.
114.25
కోట్లు
రాబట్టింది.
అంటే..
మరో
రూ.
24.75
కోట్లు
వస్తేనే
ఇది
క్లీన్
హిట్
అవుతుంది.
ఇక,
తెలుగులో
దీనికి
రూ.
14
కోట్లు
బిజినెస్
జరిగింది.
అంటే
15
కోట్ల
టార్గెట్‌కు
ఇంకా
రూ.
2.85
కోట్లు
వసూలు
చేయాల్సి
ఉంటుంది.