Don't Miss!
- Finance
pmay: ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? ఇది మీ కోసమే..
- Sports
INDvsNZ : రెండో టీ20 పిచ్ రిపోర్ట్.. డేంజర్లో టీమిండియా రికార్డు!
- News
మా నాన్న జోలికి వస్తే సహించం - తమ్ముడంటే ప్రాణం: రాం చరణ్ వార్నింగ్..!!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
Vijayanand movie collections: అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్న మరో రియల్ స్టోరీ
ఇటీవల కాలంలో కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో కొన్ని డిఫరెంట్ సినిమాలు దేశవ్యాప్తంగా గుర్తింపును అందుకుంటున్నాయి. కేవలం యాక్షన్ ఎమోషనల్ కథలు మాత్రమే కాకుండా పవర్ఫుల్ బయోపిక్స్ కూడా తెరపైకి వస్తున్నాయి. ఇటీవల కన్నడ నుంచి వచ్చిన విజయానంద్ చిత్రం కూడా ఒక మంచి బయోపిక్ గా ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. ఈ సినిమా ఒక కామన్ మ్యాన్ బిజినెస్ మ్యాగ్నెట్ గా ఎలా ఎదిగాడు ఆమె పాయింట్ తో తెరకెక్కింది.
శ్రీ
అనంత్
నాగ్,
నిహాల్,
భరత్
బొప్పన్న,
సిని
ప్రహ్లాద్,
వినయ్
ప్రసాద్,
ప్రకాశ్
బెలవాడీ,
వీ
రవిచంద్రన్
తదితరులు
ఈ
సినిమాలో
ముఖ్య
పాత్రల్లో
నటించారు.
ప్రముఖ
ట్రాన్స్‌పోర్ట్
వ్యాపారవేత్త,
విజయానంద్
రోడ్
లైన్స్
(వీఆర్ఎల్)
అధినేత
డాక్టర్
విజయ్
సంకేశ్వర్
జీవిత
కథ
ఆధారంగా
విజయానంద్
సినిమాను
నిర్మించారు.
వీఆర్ఎల్
ఫిల్మ్
ప్రొడక్షన్స్
బ్యానర్
లో
రిషికా
శర్మ
దర్శకత్వంలో
వచ్చిన
ఈ
సినిమా
డిసెంబర్
9న
విసుదలైంది.
ఇక
తెలుగులో
కూడా
ఈ
సినిమాను
విడుదల
చేయగా
మొదటి
రోజే
మంచి
రెస్పాన్స్
అందుకుంది.
ఇక
బాక్సాఫీస్
వద్ద
నెంబర్స్
కూడా
టాక్
తోనే
పెరిగాయి.
కన్నడ
ఇండస్ట్రీలు
అయితే
సాలిడ్
కలెక్షన్స్
అందుకుంది.
అసలు
ఈ
రేంజ్
లో
ఈ
సినిమాకు
పాజిటివ్
టాక్
వస్తుంది
అని
ఎవరు
ఊహించలేదు.

ముందుగా విజయానంద్ సినిమా ట్రైలర్ తోనే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఇక తర్వాత థియేటర్లో రోజురోజుకు మౌత్ ద్వారానే కలెక్షన్స్ కూడా పెరుగుతూ వచ్చాయి. ఈ సినిమా కథ కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉండడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఒక సాధారణ యువకుడు ఎంతో కష్టపడి 4300 వాహనాలకు ఎలా యజమానిగా నిలిచాడు అనే కథలో ఎన్నో ఎమోషన్స్ హార్డ్ వర్క్ ఉండడంతో ఈ కథ జనాలకు చాలా ఈజీగా కనెక్ట్ అయిపోయింది. తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇటీవల కాలంలో కన్నడ చిత్రపరిశ్రమ నుంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తే తెలుగు జనాలు కూడా ఎగబడి చూస్తున్నారు. ఇక ఇప్పుడు విజయానంద్ సినిమా కూడా ఆ నమ్మకానికి మరింత బలాన్ని చేకూర్చింది. కలెక్షన్స్ కూడా పెరగడంతో ఈ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ అందించిన మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా హెల్ప్ అయ్యింది.