విజయేంద్రవర్మ కౌంట్ డౌన్
పదిహేనురోజుల్లో విడుదల కానున్న విజయేంద్రవర్మ సినిమాపై పరిశ్రమలో గొప్పఅంచనాలున్నాయి. శంకర్‌దాదా సినిమాకు పదహారు కోట్లు ఖర్చు కాగా ఈసినిమాకు పద్దెనిమిది కోట్లు ఖర్చు చేసినట్టు చెబుతున్నారు.
ఈసినిమా సూపర్ డూపర్‌హిట్ అవుతుందనిౖ నిర్మాతకు,ఫైనాన్సియర్ సింగనమల రమేష్‌కుగొప్ప నమ్మకం ఏర్పడింది. ఈకారణంగానే వారు వైజాగ్ ప్రాంతంలోఈ సినిమాను ఆదిత్య బ్యానర్ కిందసొంతంగా విడుదల చేసుకుంటున్నారు.వైజాగ్‌లో ఆఫీసు ప్రారంభిస్తున్నారు.
vijayendraverma countdown latest box office report of telugu films telugu film tidbits telugu cinema


Click it and Unblock the Notifications