Don't Miss!
- News
అత్యాచారం కేసులో ఆశారాం బాపూను దోషిగా తేల్చిన గుజరాత్ కోర్టు
- Sports
IND vs NZ: స్టన్నింగ్ డెలివరీతో షేన్ వార్న్‌ను గుర్తు చేసిన కుల్దీప్ యాదవ్వీడియో
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Waltair Veerayya Day 3 collections 100 కోట్ల క్లబ్‌లో వాల్తేరు వీరయ్య.. చిరంజీవి కలెక్షన్ల జాతర
ప్రపంచ తెలుగు సినీ బాక్సాఫీస్ వద్ద వాల్తేరు వీరయ్య సినిమా కలెక్షన్ల జాతర కొనసాగుతున్నది. రోజు రోజుకు పెరుగుతున్న జనాదరణతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తున్నది. మరో రెండు రోజుల్లో ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రవితేజ, శృతిహాసన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం 3వ రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉందంటే?

అమెరికాలో బ్రేక్ ఈవెన్
అమెరికాలో
వాల్తేరు
వీరయ్య
ప్రభంజనం
కొనసాగుతున్నది.
338
లోకేషన్లలో
837
షోలుగా
ఈ
సినిమాను
ప్రదర్శిస్తున్నారు.
గత
రెండు
రోజుల
కలెక్షన్ల
ప్రవాహం
తర్వాత
ఈ
చిత్రం
మూడో
రోజున
1.5
మిలియన్
డాలర్లు
వసూలు
చేసింది.
ఈ
చిత్రం
బ్రేక్
ఈవెన్
సాధించాలంటే..
కనీసం
1.6
మిలియన్
డాలర్లు
వసూలు
చేయాల్సి
ఉంది.
ఈ
చిత్రం
ఆదివారం
రాత్రి
ముగిసే
సమయానికి
అమెరికాలో
లాభాల్లోకి
ప్రవేశిస్తుంది.

ఆర్టీసీ క్రాస్ రోడ్డులో రికార్డు
ఇక
హైదరాబాద్‌లో
వాల్తేరు
వీరయ్య
చిత్రం
కలెక్షన్ల
సునామీని
తలపిస్తున్నది.
గత
మూడు
రోజుల్లో
ఆర్టీసీ
క్రాస్
రోడ్డులో
వాల్తేరు
వీరయ్య
చిత్రం
70
లక్షల
రూపాయలు
వసూలు
చేసింది.
ఇంకా
బలంగా
ఈ
సినిమా
కలెక్షన్లు
సాధించే
అవకాశాలు
కనిపిస్తున్నాయి.
ఇక
హైదరాబాద్‌లో
ఈ
చిత్రం
ఆదివారం
2.1
కోట్ల
రూపాయాలు
కేవలం
అడ్వాన్స్
బుకింగ్
రూపంలో
రాబట్టింది.

వాల్తేరు వీరయ్య 75 కోట్లపైగా
ఇండియా
వైడ్
అంటే
ఆంధ్రా,
తెలంగాణ,
ఇతర
రాష్ట్రాల్లో
కలిపి
వాల్తేరు
వీరయ్య
చిత్రం
తొలి
రోజున
30
కోట్లు,
రెండో
రోజున
20
కోట్లు
సాధించింది.
కర్ణాటక,
ఇతర
రాష్ట్రాల్లో
ఈ
చిత్రం
3
కోట్ల
వసూలు
సాధించింది.
బెంగళూరు,
చెన్నైలో
ఇంకా
సునామీ
సృష్టించింది.
ఇప్పటికే
పలు
చోట్ల
ఈ
చిత్రం
బ్రేక్
ఈవెన్‌కు
చేరువైంది.
గత
రెండు
రోజుల్లో
ఈ
చిత్రం
75
కోట్ల
గ్రాస్,
44
కోట్ల
షేర్
సాధించింది.

వాల్తేరు వీరయ్య 3వ రోజు ఎంతంటే?
వాల్తేరు
వీరయ్య
చిత్రం
నైజాం,
ఆంధ్రా,
కర్ణాటక,
తమిళనాడుతోపాటు
ఇతర
రాష్ట్రాల్లో
స్ట్రాంగ్‌గా
కలెక్షన్లు
సాధిస్తున్నది.
ఈ
చిత్రం
ఇండియాలో
20
కోట్లు,
ఓవర్సీస్‌లో
2
నుంచి
మూడు
కోట్లు
వసూలు
చేసే
అవకాశం
ఉంది.
ఈ
చిత్రం
మూడో
రోజు
కనీసం
25
కోట్ల
లోపు
సాధించే
అవకాశం
ఉంది.

చిరంజీవి మూవీకి 100 కోట్ల కలెక్షన్లు
అయితే వాల్తేరు వీరయ్య చిత్రం లాభాల్లోకి రావాలంటే.. కనీసం 89 కోట్ల రూపాయలు సాధించాల్సి ఉంది. ఇప్పటికే ఈ చిత్రం 44 కోట్లు రాబట్టింది. ఆదివారం 15 నుంచి 16 కోట్లు రాబట్టవచ్చు. దాంతో ఈ చిత్రం 60 కోట్ల షేర్.. 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్‌లో 75 శాతం రికవరీ సాధించినట్టు అవుతుంది.