»   » పవన్ కళ్యాణ్, మహేష్ లాగే అఖిల్ కూడా...

పవన్ కళ్యాణ్, మహేష్ లాగే అఖిల్ కూడా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైగరాబాద్ : హీరో స్టామినా అనేది అతని సినిమా వసులుచేసే కలెక్షన్ పై ఆధరపడి ఉంటుంది. ముఖ్యంగా సినిమాకు ఫ్లాఫ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ మినిమం తెచ్చుసుకుననే హీరోలు అతి కొద్ది మంది ఉన్నారు. అందులో అఖిల్ చేరారని ఓ వర్గం అంటోంది.

ముఖ్యంగా టాలీవుడ్ లో మహేష్, రామ్ చరణ్ సినిమాలు ఆసినిమా ఫ్లాప్ అయినా సుమారు 30 నుంచి 40 కోట్ల షేర్ రాబడుతున్నాయి. ఇంతకు ముందు అలాంటి రికార్డ్ చిరంజీవి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ల కు ఉంది. చిరంజీవి సినిమా ఫెయిల్యూర్ అయినా నష్టపోయిన నిర్మాత ఉండేవారు కాదు. ఇక పవన్ కళ్యాణ్ సంగతి చెప్పక్కర్లేదు. ఇప్పుడా లిస్ట్ లో అఖిల్ తొలి చిత్రంతోనే చేరాడని అంటున్నారు.


What about Akhil's Stamina@Box office

తన ప్లాప్ సినిమా అఖిల్ కూడా 20 కోట్ల షేర్ రాబట్టింది. మెదటిరోజే 10 కోట్ల షేర్ వరకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. తర్వాత క్లోజింగ్ డే నాటికి అది 19 కోట్లు దాటి రికార్డ్ క్రియేట్ చేసింది. రాబోయే రోజుల్లో ఇదే కంటిన్యూ అయితే హిట్, ఫ్లాఫ్ లతో సంభంధం లేని హీరో అవుతాడు అఖిల్. సినిమా ప్లాప్ అయినా 20 కోట్లు ఈజిగా రాబడుతుందని అంటున్నారు.


దాంతో ఉన్న కుర్ర హీరోలైన నాని, నితిన్, చైతు లాంటి సరసన చేరిపోయాడు అఖిల్. భవిష్యత్ లో ఇంకెంత స్టామినా పెంచుకుంటాడో వేచి చూడాలి. అఖిల్ తదపురి చిత్రం కోసం రకరకాల కథలు వింటున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్రానికి సంభందించిన ప్రకటన రావచ్చు.

English summary
Final collections of "Akhil" film in its full-run at box office are standing at 19.5+ crores share.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu