సెక్సీ ప్రోమోలతో రూ.19 కోట్లు బిజినెస్

By Srikanya

సిల్క్‌స్మిత జీవిత చరిత్ర ఆధారంగా వెండితెరకెక్కుతున్న చిత్రం 'డర్టీ పిక్చర్'. ఈ చిత్రంలో సిల్క్‌స్మిత పాత్రలో విద్యాబాలన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్‌లుక్, ట్రైలర్స్ విడుదదలై ప్రేక్షకుల్లో ఈ సినిమా పట్ల క్రేజ్‌ని పెరగడంతో వరల్డ్ వైడ్‌గా విడుదల చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నారు. రూ.19 కోట్లకు బిజినెస్ చేస్తుందని బాలీవుడ్ ట్రేడ్‌వర్గాలు అంచనా వేస్తున్నారు. అది తక్కువ పెట్టుబడితో ఆ రేంజి బిజెనెస్ సంపాదించటం మామూలు విషయం కాదని అంటున్నారు.

ఇక ఒకప్పుడు సినిమా తెరను ఏలిన సౌతిండియా సెక్స్ బాంబ్ సిల్క్ స్మిత జీవితం ఆధారంగా....హిందీలో 'డర్జీ పిక్చర్" సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో విద్యాబాలన్ స్మిత పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన తొలి పోస్టర్ విడుదలైంది. ఎన్నో సంచలనాలు, వివాదాలతో కూడిన సిల్క్ స్మిత జీవితం చివరకు ఆత్మహత్యతో ముగిసింది. ఆమె జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు ఈ సినిమాలో ఆవిష్కరిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏక్తాకపూర్ నిర్మిస్తుండగా, మిలన్ లుథ్రియా దర్శకత్వం వహిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X