61 థియేటర్లలో సెంచరీవైపు యమదొంగ

By Staff

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగ సినిమా 100 రోజుల వైపు దూసుకెళుతోంది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా శనివారానికి 95 రోజులు పూర్తి చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 61 థియోటర్లలో యమదొంగ సినిమా 100 రోజులను మరికొద్ది రోజుల్లో పూర్తి చేసుకోనుంది. ఈ చిత్రం శతదినోత్సవాన్ని గుంటూరులో జరుపనున్నారు. అర్థ శతదినోత్సవాన్నే గుంటూరులో జరపాల్సి ఉండగా తుపాను వర్షాల కారణంగా రద్దు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X