ఎ ఆర్ మురుగదాస్
Producer/Director
మురుగ దాస్ దక్షిణ భారతదేశానికి చెందిన చలన చిత్ర దర్శకుడు. తెలుగు, తమిళ, హిందీ సినిమాలకు దర్శకత్వం వహించాడు. తమిళనాడు లోని సేలం దగ్గర్లోని కళ్లకురిచ్చి అనే పల్లెటూర్లో జన్మించాడు. ఆరుగురు పిల్లల్లో నాలుగోవాడు. తండ్రిది చిన్న సామాన్ల దుకాణం. ఇంటర్...
ReadMore
Famous For
మురుగ దాస్ దక్షిణ భారతదేశానికి చెందిన చలన చిత్ర దర్శకుడు. తెలుగు, తమిళ, హిందీ సినిమాలకు దర్శకత్వం వహించాడు.
తమిళనాడు లోని సేలం దగ్గర్లోని కళ్లకురిచ్చి అనే పల్లెటూర్లో జన్మించాడు. ఆరుగురు పిల్లల్లో నాలుగోవాడు. తండ్రిది చిన్న సామాన్ల దుకాణం. ఇంటర్ వరకు అదే ఊర్లో చదివాడు. బీయే కోసం తిరుచ్చి వెళ్ళాడు. కాలేజీలో ఏ సాంస్కృతిక ప్రదర్శనలు జరిగినా ముందుండేవాడు. అక్కడ చదువుతున్నప్పుడు సినిమాలు చూడ్డం పెరిగి, సినిమాల్లో ప్రయత్నించాలనే కోరిక ఎక్కువైంది.
సినిమాల్లో మంచి కథా రచయితగా స్థిరపడాలని చెన్నై వెళ్ళాడు. కలైమణి అనే తమిళ రచయిత దగ్గర కాపీ రైటర్‌గా చేరాడు. కొన్నాళ్ల తరువాత దర్శకత్వం మీద మోజు పుట్టింది....
Read More
-
నేను, కృష్ణవంశీ ఒకే హీరోయిన్‌తో ప్రేమ.. అందుకే పెళ్లి చేసుకోలేదు: జేడీ చక్రవర్తీ షాకింగ్ కామెంట్స్
-
పవన్ కల్యాణ్ వదిలిన బాణాన్ని.. బూతు మంత్రులను ఓటుతో గట్టిగా కొడుతాం.. ఫృథ్వీరాజ్
-
టెలిఫోన్ ట్యాపింగ్ వల్లే సమంత, నాగచైతన్య విడాకులు.. తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు
-
శ్రీవారి సన్నిధిలో మెగా ప్రిన్స్ క్లింకార తొలి దర్శనం.. రాంచరణ్, ఉపాసన రియాక్షన్ ట్రెండింగ్.. (వీడియో)
-
టెలిఫోన్ ట్యాపింగ్ ఉచ్చులో మరికొంత మంది తెలుగు హీరోయిన్లు.. తారలకు వేధింపులు.. బ్లాక్ మెయిల్ అలా!
-
HBD Prakash Raj ముందు మనిషిగా చచ్చి.. ఆ తర్వాత మరణించడం ఇష్టం లేదు.. ప్రకాశ్ రాజ్
ఎ ఆర్ మురుగదాస్ వ్యాఖ్యలు