ఆది పినిశెట్టి
Born on 14 Dec 1982 (Age 42)
ఆది పినిశెట్టి బయోగ్రఫీ
ఆది పినిశెట్టి 1982 డిసెంబరు 14న చెన్నైలో జన్మించాడు.ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి సినీ వారసుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆది పినిశెట్టి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
తెలుగు, తమిళ భాషల్లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కిందటేడాది, ‘అజ్ఞాతవాసి, రంగస్థలం, నీవెవరో, యూటర్న్’ చిత్రాల్లో నటించారు. వీటిలో ‘రంగస్థలం’లోని కుమార్ బాబు పాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది.
సంబంధిత వార్తలు