అడివి శేష్
Actor/Director/Story Writer
Born : 17 Dec 1985
అడివి శేష్ ఒక భారతీయ నటుడు మరియు దర్శకుడు. అడివి శేష్ 1985లో హైదరాబాద్ లో జన్నించారు. బాహుబలి, క్షణం, పంజా, రన్ రాజా రన్ లాంటి సినిమాలలో నటించాడు. తెలుగు మరియు తమిళ సినినటుడు. అడివి శేష్ 2010లో విడుదలైన కర్మ అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశాడు. పవన్ కల్యాణ్...
ReadMore
Famous For
అడివి శేష్ ఒక భారతీయ నటుడు మరియు దర్శకుడు. అడివి శేష్ 1985లో హైదరాబాద్ లో జన్నించారు. బాహుబలి, క్షణం, పంజా, రన్ రాజా రన్ లాంటి సినిమాలలో నటించాడు. తెలుగు మరియు తమిళ సినినటుడు. అడివి శేష్ 2010లో విడుదలైన కర్మ అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశాడు. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన పంజా సినిమాలో విలన్ గా నటించాడు. బలుపు, దొంగాట,సైజ్ జీరో, క్షణం, గూడాచారి తదితర సినిమాల్లో నటించారు.
-
Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
-
‘ఆచార్య, భీమ్లా నాయక్ నుంచి తీసేసారు.. 20 రోజుల షూటింగ్ తర్వాత ఏం జరిగిందంటే?’
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్‌ఫుల్‌గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
-
Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
-
పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
అడివి శేష్ వ్యాఖ్యలు