అఖిల్ అక్కినేని
Actor
Born : 08 Apr 1994
Birth Place : హైదిరాబాద్
అక్కినేని అఖిల్ భారతీయ సినిమా నటుడు. ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో నటుడు. అతడు ప్రముఖ సినిమా నటులైన అక్కినేని నాగార్జున మరియు అమల అక్కినేని ల కుమారుడు. అఖిల్ ఏప్రిల్ 8, 1994 న కాలిఫోర్నియా లోని సాన్ జోస్ లో జన్మించాడు. ఆయన అక్కినేని నాగార్జున మరియు ఆయన రెండవ...
ReadMore
Famous For
అక్కినేని అఖిల్ భారతీయ సినిమా నటుడు. ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో నటుడు. అతడు ప్రముఖ సినిమా నటులైన అక్కినేని నాగార్జున మరియు అమల అక్కినేని ల కుమారుడు. అఖిల్ ఏప్రిల్ 8, 1994 న కాలిఫోర్నియా లోని సాన్ జోస్ లో జన్మించాడు. ఆయన అక్కినేని నాగార్జున మరియు ఆయన రెండవ భార్య అయిన అమల అక్కినేని లకు జన్మించాడు. అక్కినేని నాగచైతన్యకు తమ్ముడు. ఆయన సినీ పరిశ్రమలో తన బాల్యంలోనే ఒక తెలుగు హాస్య సినిమా అయిన సిసింద్రీ తో ప్రారంభించాడు. అప్పటికి అతని వయస్సు ఒక సంవత్సరం. ఉత్తమ బాలనటునిగా ఫిలింఫేర్ కూడ వరించింది. విక్రం కుమార్ దర్శకత్వంలోని మనం చిత్రంలో చివరి సన్నివేశంలో కనిపించాడు. రెండవ చిత్రం హలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
Read More
-
‘ఆచార్య, భీమ్లా నాయక్ నుంచి తీసేసారు.. 20 రోజుల షూటింగ్ తర్వాత ఏం జరిగిందంటే?’
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్‌ఫుల్‌గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
-
Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
-
పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
-
ఇంద్రజకు చుక్కలు చూపించిన డైరెక్టర్.. భోరుమని ఏడ్చిన సీనియర్ హీరోయిన్.. ఏం జరిగిందంటే?
-
1అఖిల్.. నడవడం, మాట్లాడటం రాని రోజుల్లోనే హీరో అయ్యాడు. తన బోసి నవ్వులతో, అల్లరి చేష్టలతో తెలుగు ప్రేక్షకుల మనసులో 'సిసింద్రీ'గా చెరగని ముద్ర వేసుకున్నాడు
-
2అక్కినేని మూడో తరం నట వారసుడిగా 'అఖిల్' సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు అఖిల్ అక్కినేని. ఆ సినిమా ఆశించినంత విజయం సాదించనప్పటికీ అఖిల్ స్క్రీన్ ప్రెజన్స్ కి మంచి మార్కులే పడ్డాయి. ఫస్ట్ సినిమాతోనే తన డాన్సులతో ఫైట్స్ తో అదరగొట్టేసాడు.
-
3
ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీకి 'మనం' లాంటి చిత్రాన్ని అందించిన విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో రెండో సినిమాగా 'హలో' చిత్రంలో నటించాడు. ఈ సినిమా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చినప్పటికీ మాస్ ఆడియన్స్ కోరుకొనే ఎలిమెంట్స్ లేకపోవడంతో సెన్సిబుల్ సినిమాగా మిగిలిపోయింది. -
4మూడో సినిమాగా వచ్చిన మిస్టర్ మజ్ను కూడా అఖిల్ ని నిలబెట్టలేకపోయింది.
-
5అఖిల్ బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎంత ప్రయత్నించినా ఆ ఒక్కటి మాత్రం రావడం లేదు. టాలెంటెడ్ దర్శకులతో పని చేసినా కూడా.. సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఇప్పటి వరకు సూపర్ హిట్ మాత్రం రాలేదు.
-
6నాలుగో సినిమాను డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తున్నాడు అఖిల్. దాదాపు తెలుగు ప్రేక్షకులు అంతా మరిచిపోయిన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్' సినిమా చేయబోతున్నాడు.
అఖిల్ అక్కినేని వ్యాఖ్యలు