అలెక్య హారిక
హైదరాబాద్‌కి చెందిన హారిక అతి తక్కువ సమయంలో టాప్ యూ ట్యూబ్ స్టార్స్‌లో ఒకరు గా ఎదిగారు. యూట్యూబ్ చానల్ 'దేత్తడి' ద్వారా తెలుగువారికి చాలా దగ్గరైంది. ఈ వెబ్ సిరీస్‌తో హారికకు నెటిజన్లలో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా హారిక తెలంగాణ...
ReadMore
హైదరాబాద్‌కి చెందిన హారిక అతి తక్కువ సమయంలో టాప్ యూ ట్యూబ్ స్టార్స్‌లో ఒకరు గా ఎదిగారు. యూట్యూబ్ చానల్ 'దేత్తడి' ద్వారా తెలుగువారికి చాలా దగ్గరైంది. ఈ వెబ్ సిరీస్‌తో హారికకు నెటిజన్లలో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా హారిక తెలంగాణ యాసతో అదరగొడుతూ అనతి కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకంది. హారిక దీనికంటే ముందు అమెజాన్ కంపెనీలో మంచి పొజిషన్లో ఉద్యోగం చేసేది అయితే.. తన టాలెంట్ నిరూపించుకోవడం కోసం ఉద్యోగాన్ని సైతం వదిలేసింది. ప్రస్తుతం హారిక చేసే 'దేత్తడి' యూట్యూబ్ చానెల్‌కు (మిలియన్) 10 లక్షలకు వరకు సబ్స్క్రైబర్లు ఉన్నారు.
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4 లో ఎనిమిదో కంటెస్టెంట్స్‌గా...
Read More
-
డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
-
Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను భయపెడుతున్న రాజమౌళి.. దేవరను వెంటాడుతున్న ఆ సెంటిమెంట్!
-
ఎన్టీఆర్‌ను ఆ పరిస్థితుల్లో చూసి రాజమౌళి కంటతడి.. జన్మలో అలాంటి క్లైమాక్స్ పెట్టకుండా జక్కన్న షాకింగ్ ..
-
68 ఏళ్ల వయసులో చిరంజీవి సాహసం.. మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసే మూమెంట్!!
-
వైఎస్ జగన్‌పై బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్.. కుర్చీ మడతపెట్టి అంటూ అంత మాట!
-
Who is Goldy Brar? సల్మాన్ హత్యాయత్నం వెనుక ఎవరి హస్తం.. 700 షూటర్లతో గ్యాంగ్‌స్టర్ ముఠా ప్లాన్!
అలెక్య హారిక వ్యాఖ్యలు