అమని
Actress/Actor
Born : 16 Nov 1973
Birth Place : కర్ణాటక
ఆమని తెలుగు, తమిళ సినిమా నటి. ఈమె జంబలకిడిపంబ సినిమాలో నటించి కథానాయకిగా సినీ రంగప్రవేశం చేసింది. బాపు దర్శకత్వం వహించిన మిస్టర్ పెళ్ళాం సినిమాలో నటించిన ఆమనికి, ఆ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ ఫిల్మ్ అవార్డు అందుకొన్నది. ఆ సినిమాలో నటనకు గాను...
ReadMore
Famous For
ఆమని తెలుగు, తమిళ సినిమా నటి. ఈమె జంబలకిడిపంబ సినిమాలో నటించి కథానాయకిగా సినీ రంగప్రవేశం చేసింది. బాపు దర్శకత్వం వహించిన మిస్టర్ పెళ్ళాం సినిమాలో నటించిన ఆమనికి, ఆ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ ఫిల్మ్ అవార్డు అందుకొన్నది. ఆ సినిమాలో నటనకు గాను ఆమని ఉత్తమ నటిగా నంది బహుమతిని పొందింది. ఆతరువాత ఆమని కొన్ని చిత్రాలలో చిన్న పాత్రలు చేసింది, వాటిలో పచ్చని సంసారం, మావిచిగురు, చందమామ కథలు మొదలైన సినిమాల్లో నటించింది.
Read More
-
డైరెక్టర్ కొట్టిన దెబ్బకు జూనియర్ ఆరిస్ట్ మృతి....సీక్రెట్ బయట పెట్టిన శివాజీ రాజా..!
-
Pushpa 2 రాజమౌళి, షారుక్ రికార్డులు అల్లు అర్జున్ బ్రేక్.. పుష్ప 2 బిజినెస్ ఎన్ని వందల కోట్లంటే?
-
డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
-
Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను భయపెడుతున్న రాజమౌళి.. దేవరను వెంటాడుతున్న ఆ సెంటిమెంట్!
-
ఎన్టీఆర్‌ను ఆ పరిస్థితుల్లో చూసి రాజమౌళి కంటతడి.. జన్మలో అలాంటి క్లైమాక్స్ పెట్టకుండా జక్కన్న షాకింగ్ ..
-
68 ఏళ్ల వయసులో చిరంజీవి సాహసం.. మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసే మూమెంట్!!
అమని వ్యాఖ్యలు