twitter
    CelebsbredcrumbAmanibredcrumbBiography

    అమని బయోగ్రఫీ

    ఆమని తెలుగు, తమిళ సినిమా నటి. ఈమె జంబలకిడిపంబ సినిమాలో నటించి కథానాయకిగా సినీ రంగప్రవేశం చేసింది. బాపు దర్శకత్వం వహించిన మిస్టర్ పెళ్ళాం సినిమాలో నటించిన ఆమనికి, ఆ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ ఫిల్మ్ అవార్డు అందుకొన్నది. ఆ సినిమాలో నటనకు గాను ఆమని ఉత్తమ నటిగా నంది బహుమతిని పొందింది. ఆతరువాత ఆమని కొన్ని చిత్రాలలో  చిన్న పాత్రలు చేసింది, వాటిలో పచ్చని సంసారం, మావిచిగురు, చందమామ కథలు మొదలైన సినిమాల్లో నటించింది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X