twitter
    CelebsbredcrumbAmma Rajasekhar
    అమ్మ రాజశేఖర్

    అమ్మ రాజశేఖర్

    Director/Actor
    అమ్మా రాజశేఖర్ కొరియోగ్రాఫర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసిన  ఆ తరువాత దర్శకుడిగా మారారు. తమిళ నాడుకు చెందిన రాజశేఖర్ అమ్మ మీద ప్రేమతోనే ఆ పదాన్ని తన పేరు ముందు పెట్టుకున్నాడు. ఇక 2006లో గోపిచంద్ తో తెరకెక్కించిన రణం సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో... ReadMore
    Famous For
    అమ్మా రాజశేఖర్ కొరియోగ్రాఫర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసిన  ఆ తరువాత దర్శకుడిగా మారారు. తమిళ నాడుకు చెందిన రాజశేఖర్ అమ్మ మీద ప్రేమతోనే ఆ పదాన్ని తన పేరు ముందు పెట్టుకున్నాడు. ఇక 2006లో గోపిచంద్ తో తెరకెక్కించిన రణం సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఓ వైపు కొరియోగ్రాఫర్ గా చేస్తూనే మరోవైపు దర్శకుడిగా కూడా తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. రణం సినిమా సక్సెస్ అయిన తరువాత రవితేజతో ఖాతార్నాక్ అనే సినిమాను డైరెక్ట్ చూశాడు. కానీ ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. ఇక హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆన్‌స్క్రీన్‌ మీదే కాదు. ఒకటి, రెండు వివాదాలతో ఆఫ్‌ స్క్రీన్‌ మీద కూడా పాపులర్‌ అయ్యారు.

    అమ్మ రాజశేఖర్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X