twitter
    CelebsbredcrumbAnil Ravipudi
    అనిల్ రావిపూడి

    అనిల్ రావిపూడి

    Director/Story Writer
    అనిల్ రావిపూడి ఒక తెలుగు సినీ రచయిత స్వస్థలం ప్రకాశం జిల్లా, చిలుకూరువారి పాలెం. అతని చిన్నతనంలో తల్లిదండ్రులు మహబూబ్ నగర్ జిల్లా, అమరవాయి ప్రాంతానికి వచ్చి వ్యవసాయం చేసేవారు.  అతని ప్రాథమిక పాఠశాల చదువు మహబూబ్ నగర్ లో సాగింది. ఎలక్ట్రానిక్స్ అండ్... ReadMore
    Famous For
    అనిల్ రావిపూడి ఒక తెలుగు సినీ రచయిత స్వస్థలం ప్రకాశం జిల్లా, చిలుకూరువారి పాలెం. అతని చిన్నతనంలో తల్లిదండ్రులు మహబూబ్ నగర్ జిల్లా, అమరవాయి ప్రాంతానికి వచ్చి వ్యవసాయం చేసేవారు.  అతని ప్రాథమిక పాఠశాల చదువు మహబూబ్ నగర్ లో సాగింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ డిగ్రీ పొందారు. 


    అనిల్ రావిపూడి చిన్నప్పటి నుంచే గ్రామంలో ఉండే టెంటు హాలులో కూర్చుని సినిమాలు చూసే అలవాటు కలిగింది. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యుల అనుమతితో సినీరంగంవైపు వచ్చాడు. ఇతని బాబాయి అరుణ్ ప్రసాద్ కూడా సినీ దర్శకుడే. పవన్ కల్యాణ్ నటించిన తమ్ముడు చిత్ర దర్శకుడు అతను. అతని దగ్గరే దర్శకత్వ విభాగంలో చేరాడు.
    • భగవత్ కేసరి టీజర్
    • లైఫ్ అంటే ఇట్టా వుండాలా లిరికల్ సాంగ్
    • F3 మూవీ ట్రైలర్
    • ఊ.. ఆ.. హ‌..హ లిరికల్ సాంగ్ - F3
    • వెంకటేష్ బర్త్ డే స్పెషల్ వీడియో- ఎఫ్3
    • F3 ఫన్ డోస్ - దీపావళి స్పెషల్
    అనిల్ రావిపూడి వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X