Celeb News
-
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న 150వ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. మంచి మూహూర్తం పేరుతో సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికాక ముందే అప్పట్లో ప్రారంభోత్సం జరిపారు. ఆలస్యం అవుతుందనే కారణంతో హీరోయిన్ ఇతర పాత్రల ఎంపిక పూర్తికాక ముందే షూటింగ్ కూడా ప్రారంభించేసారు...
సంబంధిత వార్తలు