Celeb News
-
నాగ చైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘శైలజారెడ్డి అల్లుడు' బాక్సాఫీసు రేసులో డిసెంట్ ఫలితాలు సాధిస్తోంది. ఆదివారంతో ఫస్ట్ వీకెండ్(4 డేస్) పూర్తి చేసుకున్న ఈ చిత్రం చైతూ గత చిత్రాలు ‘ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం' రికార్డులను అధిగమించింది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే సమాయానికి..
-
లవర్ బాయ్ ఇమేజ్‌తోపాటు మాస్ ఎలిమెంట్స్ ఉన్న పాత్రతో యువ సామ్రాట్ నాగచైతన్య శైలజారెడ్డి అల్లుడిగా వస్తున్నాడు. ఈ చిత్రంలో ఇగో ఉన్న వ్యక్తుల మధ్య నలిగిపోయే ప్రేమికుడిగా, అల్లుడిగా, కుమారుడిగా నటించాడు. ఈ చిత్రం వినాయక చవితి పండుగ పురస్కరించుకొని సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు..
-
భలే భలే మొగాడివోయ్, మహానుభావుడు భారీ సక్సెస్‌ల తర్వాత మారుతి రూపొందించిన చిత్రం శైలజారెడ్డి. అత్త, ప్రేయసి ఇగోలను ఎదురించే యువకుడిగా నాగచైతన్య నటించాడు. రమ్యకృష్ణ, అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రల్లో కనిపించారు. శైలజారెడ్డి చిత్రం సెప్టెంబర్ 13న రిలీజ్ కానున్న నేపథ్యంలో దర్శకుడిగా ఈ చిత్రం..
-
భారీ సక్సెస్ చేజిక్కించుకొని టాలీవుడ్లో పాగా వేయడానికి కోసం పరితపిస్తున్న అందాల భామ అను ఇమ్మాన్యుయేల్ ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి శైలజారెడ్డి అల్లుడు చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రం సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సందర్బంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో అను పాలుపంచుకొన్నది. సినిమా,..
సంబంధిత వార్తలు