twitter
    CelebsbredcrumbAnushka Shetty
    అనుష్క శెట్టి

    అనుష్క శెట్టి

    Actress
    Born : 07 Nov 1981
    అనుష్క నవంబరు 7, 1981 మంగుళూరులో పుట్టింది. అనుష్క శెట్టి తెలుగు మరియు తమిళ సినిమా నటీమణి. బెంగుళూరు నగరానికి చెందిన యోగా శిక్షకురాలు అనూష్క అసలు పేరు స్వీటీ శెట్టి. బెంగుళూరు తన చదువు పూర్తి చేసింది. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్... ReadMore
    Famous For
    అనుష్క నవంబరు 7, 1981 మంగుళూరులో పుట్టింది. అనుష్క శెట్టి తెలుగు మరియు తమిళ సినిమా నటీమణి. బెంగుళూరు నగరానికి చెందిన యోగా శిక్షకురాలు అనూష్క అసలు పేరు స్వీటీ శెట్టి. బెంగుళూరు తన చదువు పూర్తి చేసింది. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా ఈమె సినీరంగంలో అడుగుపెట్టింది.తరువాత ఈమె విక్రమార్కుడు, లక్ష్యం, అరుంధతి,అస్త్రం, డాన్, బలాదూర్, చింతకాయల రవి తదితర చిత్రాలలో నటించింది.

    కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఎమ్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన అరుంధతి సినిమా ఈమె సినిమాలలో ఒక మైలురాయిగా నిలిచి ఈమెను ప్రఖ్యాత నటీమణిగా మార్చింది. ఈ చిత్రంలో అనుష్క అరుంధతి మరియు జేజమ్మ పాత్రలను పోషించింది.
    • లేడీ లక్ పుల్ వీడీయో
    • హతవిధీ లిరికల్ సాంగ్
    • మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ టీజర్
    • నో నో నో లిరికల్ సాంగ్
    • నిశబ్ధం మూవీ ట్రైలర్
    • నిశబ్దం మూవీ ట్రైలర్: తెలుగు
    అనుష్క శెట్టి వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X