Celeb News
-
హైదరాబాద్: ఇండస్ట్రీలో సీనియర్ నటుడు చలపతి రావు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో తెలుగు నటి అపూర్వ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇండస్ట్రీలో కొందరు తాతల వయసులో ఉన్న వారు షూటింగ్ గ్యాపులో గదిలోకి రమ్మని పిలిచే వారు చాలా మంది ఉన్నారని, అలాంటి వారితో పోల్చితే చలపతి బాబాయ్ దేవుడు లాంటి వారని ఆమె తెలిపారు. చలపతి
-
హైదరాబాద్: నిన్న తెలుగు సినీ సహాయ నటి అపూర్వ తనను బెదిరించిన వ్యక్తులపై పెట్టిన కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడా కేసును ఉపసంహరించుకున్నట్టు తెలిసింది. అయితే కేసు ఉపసంహరించుకోవటానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు..ఇరు వర్గాలతో రాజీ చేసారా..లేక బెదిరించిన వ్యక్తులే దిగివచ్చి, సారి..
-
అమీర్పేట : టాలీవుడ్ క్యారక్టర్ ఆర్టిస్ట్ అపూర్వ ఇబ్బందుల్లో పడ్డారు. ఆమెను పది మంది రౌడీలు ఇంటికి వచ్చి చంపేస్తామని బెదిరించారు. ఈ విషయాన్ని ఆమె పోలీసులు కంప్లైంట్ చేసింది. తనకు వారి నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ ఇవ్వమని కోరారు. పూర్తి వివరాల్లోకి వెళితే...మదురానగర్..
సంబంధిత వార్తలు