అర్జున్ సర్జా
Born on 15 Aug 1964 (Age 60) కర్ణాటక
అర్జున్ సర్జా బయోగ్రఫీ
అర్జున్ సర్జా తెలుగు మరియు తమిళ సినిమా పరిశ్రమలో ప్రముఖ నటుడు మరియు దర్శకుడు. ఇతడు సుమారు 130 సినిమాలలో నటించాడు. కొన్నింటికి ఇతడు నటుడిగానె కాకుండ దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరించారు. కోడి రామ క్రుష్ణ దర్శకత్వంలొ వచ్చిన మాపల్లె గోపాలుడు చిత్రంమ్ తొ తెలుగులొ తెరంగేట్రం చేశాడు. అంతకు ముందు కన్నడ, తమిళంలొ నటించాడు. ఇతడు నటుడిగానె కాకుండ సహాయ నటుడిగా, ప్రతినాయకుడిగా కూడా నటించాడు.
ఇతడు నివేదితతో వివాహము జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు, ఐష్వర్య సర్జా, అంజనా సర్జా. ఇతను హనుమంతుని వీర భక్తుడు. ఈ కారణం చేతనే శ్రీఆంజనేయం చిత్రంలో ఆంజనేయునిగా నటించాడు.
సంబంధిత వార్తలు