Celeb News
-
సంక్రాంతి సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. నాలుగు భారీ చిత్రాలు విడుదలవుతున్నాయి. అందులో ఒకటి సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట. ఈ చిత్రానికి థియేటర్స్ కేటాయించడం లేదంటూ తెలుగులో ఈ చిత్రాన్ని విడుదుల చేస్తున్న నిర్మాత అశోక్ వల్లభనేని గగ్గోలు పెడుతున్నారు. పేట ప్రీరిలీజ్..
సంబంధిత వార్తలు