అషురెడ్డి
Actress
అషురెడ్డి ఒక భారతీయ చలనచిత్ర నటి, ఈమే తెలుగు సినిమా పరిశ్రమలో ప్రధానంగా పనిచేశారు. ఆమె మునుపటి థియేటర్లలోకి వచ్చిన చిత్రం 2018 సంవత్సరంలో చల్ మోహన్ రంగా. బిగ్ బాస్ 3లో మూడో కంటెస్టెంటుగా సోషల్ మీడియా సెలబ్రిటీ అషురెడ్డి ఎంటయ్యారు.
ReadMore
Famous For
-
టెలిఫోన్ ట్యాపింగ్ వల్లే సమంత, నాగచైతన్య విడాకులు.. తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు
-
శ్రీవారి సన్నిధిలో మెగా ప్రిన్స్ క్లింకార తొలి దర్శనం.. రాంచరణ్, ఉపాసన రియాక్షన్ ట్రెండింగ్.. (వీడియో)
-
టెలిఫోన్ ట్యాపింగ్ ఉచ్చులో మరికొంత మంది తెలుగు హీరోయిన్లు.. తారలకు వేధింపులు.. బ్లాక్ మెయిల్ అలా!
-
HBD Prakash Raj ముందు మనిషిగా చచ్చి.. ఆ తర్వాత మరణించడం ఇష్టం లేదు.. ప్రకాశ్ రాజ్
-
ఆ పోర్న్‌స్టార్‌కు ఎంపీ టికెట్ వచ్చినప్పుడు.. నాకు టికెట్ రావొద్దా? కంగన రనౌత్ వీడియో ట్రెండింగ్!
-
నా భార్య అలాంటిది.. ఆ విషయం తెలిశాక వదిలేద్దామనుకున్నా.. :పూరీ జగన్నాథ్ షాకింగ్ కామెంట్స్
-
1అశురెడ్డి విశాఖపట్నంలోనే పుట్టి పెరిగారు. అమెరికాలోని టెక్సాస్‌లో స్థిరపడ్డారు. తల్లిదండ్రులు, అక్కతో అశురెడ్డి అక్కడే ఉంటున్నారు.
-
2యూఎస్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తరవాత మాస్టర్స్ చేయడానికి మధ్య వచ్చిన ఖాళీ సమయంలో సరదాగా డబ్స్మాష్ వీడియో ఒకటి చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ‘ఏమాయ చేసావె’ సినిమాలో సమంత డైలాగులతో ఈ వీడియో చేశారు.
-
3తొలి వీడియోతోనే అశురెడ్డి బాగా పాపులర్ అయిపోయారు. జూనియర్ సమంత అంటూ ఆమెను కొనియాడారు. దీంతో అక్కడి నుంచి చాలా డబ్స్మాష్ వీడియోలను చేసి ఆమె సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియోలు ఆమెను సోషల్ మీడియా స్టార్‌ను చేశాయి.
-
4ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4.7 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రేజ్‌తో ‘ఛల్ మోహన్ రంగ’ సినిమాలో ఛాన్స్ కొట్టేశారు అశురెడ్డి. ఇదే ఆమెకు తొలి సినిమా.
-
5అశురెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు పరమ భక్తురాలు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు.
అషురెడ్డి వ్యాఖ్యలు