twitter
    CelebsbredcrumbAshu Reddy
    అషురెడ్డి

    అషురెడ్డి

    Actress
    అషురెడ్డి ఒక భారతీయ చలనచిత్ర నటి, ఈమే తెలుగు సినిమా పరిశ్రమలో ప్రధానంగా పనిచేశారు. ఆమె మునుపటి థియేటర్లలోకి వచ్చిన చిత్రం 2018 సంవత్సరంలో చల్ మోహన్ రంగా. బిగ్ బాస్ 3లో మూడో కంటెస్టెంటుగా సోషల్ మీడియా సెలబ్రిటీ అషురెడ్డి ఎంటయ్యారు. ReadMore
    Famous For
    అషురెడ్డి ఒక భారతీయ చలనచిత్ర నటి, ఈమే తెలుగు సినిమా పరిశ్రమలో ప్రధానంగా పనిచేశారు. ఆమె మునుపటి థియేటర్లలోకి వచ్చిన చిత్రం 2018 సంవత్సరంలో చల్ మోహన్ రంగా. బిగ్ బాస్ 3లో మూడో కంటెస్టెంటుగా సోషల్ మీడియా సెలబ్రిటీ అషురెడ్డి ఎంటయ్యారు.
    Read More
    • 1
      అశురెడ్డి విశాఖపట్నంలోనే పుట్టి పెరిగారు. అమెరికాలోని టెక్సాస్‌లో స్థిరపడ్డారు. తల్లిదండ్రులు, అక్కతో అశురెడ్డి అక్కడే ఉంటున్నారు.
    • 2
      యూఎస్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తరవాత మాస్టర్స్ చేయడానికి మధ్య వచ్చిన ఖాళీ సమయంలో సరదాగా డబ్‌స్మాష్ వీడియో ఒకటి చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ‘ఏమాయ చేసావె’ సినిమాలో సమంత డైలాగులతో ఈ వీడియో చేశారు.
    • 3
      తొలి వీడియోతోనే అశురెడ్డి బాగా పాపులర్ అయిపోయారు. జూనియర్ సమంత అంటూ ఆమెను కొనియాడారు. దీంతో అక్కడి నుంచి చాలా డబ్‌స్మాష్ వీడియోలను చేసి ఆమె సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియోలు ఆమెను సోషల్ మీడియా స్టార్‌ను చేశాయి.
    • 4
      ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4.7 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రేజ్‌తో ‘ఛల్ మోహన్ రంగ’ సినిమాలో ఛాన్స్ కొట్టేశారు అశురెడ్డి. ఇదే ఆమెకు తొలి సినిమా.
    • 5
      అశురెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు పరమ భక్తురాలు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు.
    అషురెడ్డి వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X