బాబు మోహన్
Born on హైదరాబాద్
బాబు మోహన్ బయోగ్రఫీ
బాబు మోహన్ తెలుగు సినిమా నటుడు 1952 మార్చి 19న బీరోలు, తిరుమలాయపాలెం మండలం, ఖమ్మం జిల్లా లో జన్మించారు.
బాబు మోహన్ కామిడి టైమింగ్ చాలా బాగుంటుంది. మామగారు సినిమాలో చేసిన యాచకుడి పాత్ర హాస్యనటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత వచ్చిన మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, పెదరాయుడు, జంబలకిడి పంబ లాంటి సినిమాలలో మంచి హాస్య పాత్రలు ధరించాడు.
తెలుగులో కామిడియన్ గా, హీరో గా, సహాయ పాత్రల్లో నటించారు.
సంబంధిత వార్తలు