బాలకృష్ణ
Actor/Director
Born : 10 Jun 1960
Birth Place : హైదరాబాద్
నటసార్వబౌమ శ్రీ నందమూరి తారక రామరావు నటవారసునిగా తెలుగుతెరకు పరిచయం అయిన బాలకృష్ణ మద్రాస్ లో జన్మించారు. రామారావు గారి క్రమశిక్షణలో చదువుతోపాటు నటనలోను ఓనమాలు దిద్దుకున్నాడు అబిమానులు బాలయ్య అని ముద్దుగా పిలుచుకునే బాలకృష్ణ. 14 సంవత్సరాల వయసులోనే...
ReadMore
Famous For
నటసార్వబౌమ శ్రీ నందమూరి తారక రామరావు నటవారసునిగా తెలుగుతెరకు పరిచయం అయిన బాలకృష్ణ మద్రాస్ లో జన్మించారు. రామారావు గారి క్రమశిక్షణలో చదువుతోపాటు నటనలోను ఓనమాలు దిద్దుకున్నాడు అబిమానులు బాలయ్య అని ముద్దుగా పిలుచుకునే బాలకృష్ణ. 14 సంవత్సరాల వయసులోనే తన తండ్రి గారి దర్శకత్వంలో 1974 లో వచ్చిన 'తాతమ్మకల' చిత్రం ద్వారా సిని రంగప్రవేశం చేసారు.
తరవాత పది సంవత్సరాల కాలంలో చాలావరుకు తన తండ్రిగారి దర్శకత్వం వహించిన 'అన్నదమ్ముల అనుభందం', 'దానవీర సూరకర్ణ' వంటి చిత్రాల్లో మాత్రమే నటించారు. 1984 లో మంగమ్మగారి మనవడు సినిమా ఘనవిజయంతో సోలోహీరోగా స్థిరపడ్డారు. తరవాత కధానాయకుడు, ముద్దులమామయ్య, లారిడ్రైవర్, ఆదిత్య 369, రౌడీ ఇన్స్పెక్టర్...
Read More
-
Niharika Kondela నిహారిక రెండో పెళ్లంటూ అనౌన్స్... వరుసగా పోస్టులు పెడుతున్న మాజీ భర్త!
-
SSMB 29 మహేష్ బాబు సినిమాపై మరో బాంబుపేల్చిన వేణు స్వామి... దుమ్మెత్తి పోస్తున్న ఫ్యాన్స్!
-
పెళ్లి చేసుకున్న విక్టరీ వెంకటేష్ కూతురు.. ఏఏ హీరోలు వచ్చారో తెలుసా?
-
పవన్‌పై పోటీపై ట్విస్ట్ ఇచ్చిన వర్మ.. పిఠాపురం ట్వీట్‌పై సారీ చెప్పను అంటూ!
-
త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఇష్టం లేదు.. బ్రో సినిమా విషయంలో తిట్టారు.. పవన్ కల్యాణ్
-
Ram Gopal Varma: పవన్ కల్యాణ్‌కు పోటీగా రామ్ గోపాల్ వర్మ.. సడెన్‌గా పొలిటికల్ ఎంట్రీ!
-
1పద్నాలుగేళ్ల వయసులో తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మ కల చిత్రంతో బాలకృష్ణ పరిచయం అయ్యారు
-
2బాలకృష్ణ బాల్యమంతా హైదరాబాద్ లోనే గడిచింది. నిజం కాలేజ్ లో డిగ్రీ చదివారు.
-
3ఇంటర్మీడియట్ తర్వాత నటుడు అయిపోదామని అనుకున్నారు. కానీ, కనీశం డిగ్రీ అయినా ఉండాలని ఎన్టీఆర్ కోరిక మేరకు బి ఏ చదివారు.
-
4తొలినాళ్లలో సహాయ నటుడిగా వివిధ సినిమాల్లో నటించారు. వాటిలో తన తండ్రి ఎన్టీఆర్ తో కలిసి నటించ చిత్రాలే ఎక్కువ
-
5కథానాయకుడిగా మరీనా తర్వాత ఎన్టీఆర్ దర్శకత్వం లో శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర చిత్రాలతో బాలయ్య నటించారు.
-
6బాలకృష్ణ హీరో గా వెండితెరకు పరిచయమైన చిత్రం సాహసమే జీవితం 1984 జూన్ 1న విడుదలైన ఈ చిత్రానికి భారతి వాసు దర్శకత్వం వహించారు.
-
7ఏ కోదండ రామిరెడ్డి దర్శకత్వం లో బాలకృష్ణ ఆదిత్యదికంగా 11 సినిమాల్లో నటించారు.
-
8బాలకృష్ణ 25వ చిత్రం నిప్పులాంటి మనిషి, 50వ చిత్రం నారీ నారీ నడుము మురారి, 75వ చిత్రం కృష్ణబాబు 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి
-
9బాలకృష్ణ నటించిన నిప్పు రవ్వ, బంగారు బుల్లోడు ఒకే రోజున విడుదల అయ్యాయి.
-
10బాలకృష్ణ తానూ నటించిన సినిమాల్లో ఎక్కువగా ఇష్టపడేది సమార సింహ రెడ్డి
-
11బాలకృష్ణ 9 అంకెను నమ్ముతారు. తన సినిమాకు సంబందించిన ఏది ప్రకటించాలన్న 9 కలిసేలా చూసుకుంటాడు.
బాలకృష్ణ వ్యాఖ్యలు
మూవీస్ ఇన్ స్పాట్ లైట్
సెలబ్రెటీస్ ఇన్ స్పాట్ లైట్
-
భగవత్ కేసరి టీజర్
-
మాస్ మొగుడు లిరికల్ సాంగ్
-
వీర సింహ రెడ్డి మూవీ ట్రైలర్
-
వీర సింహా రెడ్డి మూవీ మేకింగ్ వీడియో
-
మా బావ మనోభావాలు లిరికల్ సాంగ్
-
సుగుణ సుందరి లిరికల్ సాంగ్
-
జై బాలయ్య మాస్ ఆంథమ్ సాంగ్
-
వీర సింహా రెడ్డి మూవీ మోషన్ పోస్టర్
-
NBK 107 ఫస్ట్ హంట్ టీజర్
-
అమ్మ ఫుల్ వీడియో సాంగ్ - అఖండ
-
జై బాలయ్య వీడియో సాంగ్ - అఖండ
-
అఖండ మూవీ టైటిల్ సాంగ్
-
అఖండ టైటిల్ సాంగ్ ప్రోమో
-
బాలకృష్ణ, బోయపాటి మూవీ టైటిల్ 'అఖండ'
-
BB3 ఫస్ట్ రోర్ - NBK 106