Celeb News
-
ఎన్ని రకాలుగా ప్రయత్నించి ఎన్ని కేసులు బుక్ చేసినా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదౌతూనే ఉన్నాయి. ఇక జూబ్లిహిల్స్ లాంటి ఏరియాల్లో అయితే సెలబ్రిటీలు పట్టు బడటం మామూలైపోయింది. తెలంగాణ ట్రాఫిక్ సిబ్బంది చాలా సీరియస్ గానే వ్యవహరిస్తున్నారు. చట్టానికి అందరూ సమానమే అన్నట్లు డ్రంక్ అండ్ డ్రైవ్లో..
సంబంధిత వార్తలు