CelebsbredcrumbBheems
    భీమ్స్ సిసిరోలియో

    భీమ్స్ సిసిరోలియో

    Music Director/Lyricst/Singer
    భీమస్ సెసిరోలె భారతీయ సంగీత దర్శకుడు మరియు రచయిత. ఇతను రాజస్థాన్ వాసి. అయినను తెలుగులొ సంగీతం మరియు పాటలు రాశారు. ఇతడు తెలుగులొ ఎక్కువ చితాలకి సంగీతమందించారు. నువ్వా నేనా కెవ్వు కేక గాలిపటం జోరు, అలా ఎలా, బెంగాల్ టైగర్, ఏంజల్, నక్షత్రం, పేపర్ బాయ్... ReadMore
    Famous For
    భీమస్ సెసిరోలె భారతీయ సంగీత దర్శకుడు మరియు రచయిత. ఇతను రాజస్థాన్ వాసి. అయినను తెలుగులొ సంగీతం మరియు పాటలు రాశారు.
    ఇతడు తెలుగులొ ఎక్కువ చితాలకి సంగీతమందించారు. నువ్వా నేనా కెవ్వు కేక గాలిపటం జోరు, అలా ఎలా, బెంగాల్ టైగర్, ఏంజల్, నక్షత్రం, పేపర్ బాయ్ తదితర చిత్రాలకి సంగీతమందించారు. బెంగాల్ టైగర్ సినిమా ఇతని కెరియర్ లొ పేరు సంపాదించింది. రచయితగా ఆగడు సినిమాలో జంక్షన్ లొ అనే పాటను రాశారు. అలాగే ఆయుధం సినిమాలొ ఓయ్ రాజు అనే పాటను కూడా రాశారు.

    Read More
    భీమ్స్ సిసిరోలియో వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X