భీమ్స్ సిసిరోలియో
Born on
భీమ్స్ సిసిరోలియో బయోగ్రఫీ
భీమస్ సెసిరోలె భారతీయ సంగీత దర్శకుడు మరియు రచయిత. ఇతను రాజస్థాన్ వాసి. అయినను తెలుగులొ సంగీతం మరియు పాటలు రాశారు.
ఇతడు తెలుగులొ ఎక్కువ చితాలకి సంగీతమందించారు. నువ్వా నేనా కెవ్వు కేక గాలిపటం జోరు, అలా ఎలా, బెంగాల్ టైగర్, ఏంజల్, నక్షత్రం, పేపర్ బాయ్ తదితర చిత్రాలకి సంగీతమందించారు. బెంగాల్ టైగర్ సినిమా ఇతని కెరియర్ లొ పేరు సంపాదించింది. రచయితగా ఆగడు సినిమాలో జంక్షన్ లొ అనే పాటను రాశారు. అలాగే ఆయుధం సినిమాలొ ఓయ్ రాజు అనే పాటను కూడా రాశారు.