twitter

    చిరంజీవి బయోగ్రఫీ

    కొణిదల శివశంకర వరప్రసాద్ పూర్తి పేరు, పద్మభూషణ్ కూడ వచ్చింది. తెలుగు ప్రజలందరిచేత మోగాస్టార్ చిరంజీవి అనిపించుకున్నారు. చిరంజీవి ప్రయాణం పశ్చిమగోదావరి జిల్లా మోగల్తూరు నుంచి మొదలైంది. 


    తన మొదటి సినిమా పునాది రాళ్ళు, నటించే అవకాశం సంపాదించుకున్నారు అలా ఆతర్వాత వచ్చిన అన్ని అవకాశాలు వదలకుండా చేసారు. చిరంజీవి అతి తక్కువ కాలంలోనే మంచి నటుడుగా అలాగే మంచి డ్యాన్సర్ గా అందరిని ఆకట్టుకున్నారు. చిరంజీవి మొదటి విజయం ఖైది సినిమాతో తెలుగు ప్రజలకు హీరో అంటే ఇలా ఉండాలి అనే ఉహను కల్గించినాడు. అక్కడ నుంచి చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమకు మరియు కోటాను కోట్ల అభిమానులకు తన నటన మరియు డ్యాన్సులతో ఎంతగానే ప్రభావం చేసాడు.


    చిరంజీవి అక్కడ నుంచి వేనక్కి చూడకుండా అభిలాష, చాలంజ్, మంచిదొంగ, కొండవీటి దొంగ, జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్, ఇంద్ర, స్టాలిన్, శంకర్ దాదా  MBBS, జిందాబాద్ వంటి మంచి హిట్ సినిమాలను వరుస విజయాలతో తన జైత్రయాత్ర కోనాసాగిస్తున్నాడు. ఇప్పటికి చిరంజీవి 149 సినిమాలు చేసాడు. చిరంజీవి తెలుగు ప్రజల కోసం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి బ్లడ్ బ్యాంక్ ద్వారా సామాన్య ప్రజలకు సేవలనూ అందిస్తున్నారు. చిరంజీవి తన అభిమానుల కోరిక మెరకు రాజకీయాలలోకి వేళ్ళి అక్కడ కూడ తన విజయాలను కోనసాగించారు. 

    తన 150 సినిమా ఖైది నెం.  బాగనే ప్రేక్షకులకు దగ్గరైంది.  ఆ తరువాత సైరా నరసింహా రెడ్ది సినిమాతో మరో సారి అలరించాడానికి వస్తున్నారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X