దేవి నాగవల్లి
Born : 12 Jul 1991
దేవి నాగవల్లి టెలివిజన్ యాంకర్. ఇటు యాంకరింగ్‌లోనూ, అటు రిపోర్టింగ్‌లోనూ దిట్ట. ఆమె న్యూస్ ప్రజెంటేషన్‌తో పాటు.. వస్త్రధారణ, హెయిర్ స్టైయిల్ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది.రాజమండ్రికి చెందిన దేవి నాగవల్లి.. జర్నలిజంపై మక్కువతో మాస్...
ReadMore
దేవి నాగవల్లి టెలివిజన్ యాంకర్. ఇటు యాంకరింగ్‌లోనూ, అటు రిపోర్టింగ్‌లోనూ దిట్ట. ఆమె న్యూస్ ప్రజెంటేషన్‌తో పాటు.. వస్త్రధారణ, హెయిర్ స్టైయిల్ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది.రాజమండ్రికి చెందిన దేవి నాగవల్లి.. జర్నలిజంపై మక్కువతో మాస్ కమ్యునికేషన్లో డిప్లమో చేసి బ్రేకింగ్ న్యూస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న టీవీ9 న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా న్యూస్ రీడర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజెంటేషన్‌లో తన మార్క్ చూపిస్తే అతి తక్కువ కాలంలోనే పాపులర్ న్యూస్ ప్రజెంటర్‌గా పాపులర్ అయ్యారు.
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4 లో ఏడో కంటెస్టెంట్ టీవీ9 టీవీ యాంకర్ దేవి నాగవల్లి ఎంటర్ అయ్యారు.
-
‘ఆచార్య, భీమ్లా నాయక్ నుంచి తీసేసారు.. 20 రోజుల షూటింగ్ తర్వాత ఏం జరిగిందంటే?’
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్‌ఫుల్‌గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
-
Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
-
పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
-
ఇంద్రజకు చుక్కలు చూపించిన డైరెక్టర్.. భోరుమని ఏడ్చిన సీనియర్ హీరోయిన్.. ఏం జరిగిందంటే?
దేవి నాగవల్లి వ్యాఖ్యలు