twitter
    CelebsbredcrumbDevi Nagavalli
    దేవి నాగవల్లి

    దేవి నాగవల్లి

    Born : 12 Jul 1991
    దేవి నాగవల్లి టెలివిజన్ యాంకర్. ఇటు యాంకరింగ్‌లోనూ, అటు రిపోర్టింగ్‌లోనూ దిట్ట.  ఆమె న్యూస్‌ ప్రజెంటేషన్‌తో పాటు.. వస్త్రధారణ, హెయిర్ స్టైయిల్ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది.రాజమండ్రికి చెందిన దేవి నాగవల్లి.. జర్నలిజంపై మక్కువతో మాస్... ReadMore
    దేవి నాగవల్లి టెలివిజన్ యాంకర్. ఇటు యాంకరింగ్‌లోనూ, అటు రిపోర్టింగ్‌లోనూ దిట్ట.  ఆమె న్యూస్‌ ప్రజెంటేషన్‌తో పాటు.. వస్త్రధారణ, హెయిర్ స్టైయిల్ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది.రాజమండ్రికి చెందిన దేవి నాగవల్లి.. జర్నలిజంపై మక్కువతో మాస్ కమ్యునికేషన్‌లో డిప్లమో చేసి బ్రేకింగ్ న్యూస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న టీవీ9 న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా న్యూస్ రీడర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజెంటేషన్‌లో తన మార్క్ చూపిస్తే అతి తక్కువ కాలంలోనే పాపులర్ న్యూస్ ప్రజెంటర్‌గా పాపులర్ అయ్యారు.

    బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4 లో  ఏడో కంటెస్టెంట్‌ టీవీ9 టీవీ యాంకర్‌ దేవి నాగవల్లి ఎంటర్‌ అయ్యారు.

    Read More
    దేవి నాగవల్లి వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X