twitter
    CelebsbredcrumbDevi Sri Prasad
    దేవిశ్రీ ప్రసాద్

    దేవిశ్రీ ప్రసాద్

    Music Director/Lyricst/Singer
    Born : 02 Aug 1979
    దేవీశ్రీ ప్రసాద్ ప్రముఖ దక్షిణ భారతీయ సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. టీనేజ్ లోనే దేవి సినిమాకు సంగీత దర్శకుడై సంచలనం సృష్టించాడు. ఆయన తండ్రి పేరు గొర్తి సత్యమూర్తి. తల్లి శిరోమణి. వారిది శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం. సత్యమూర్తి... ReadMore
    Famous For
    దేవీశ్రీ ప్రసాద్ ప్రముఖ దక్షిణ భారతీయ సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. టీనేజ్ లోనే దేవి సినిమాకు సంగీత దర్శకుడై సంచలనం సృష్టించాడు. ఆయన తండ్రి పేరు గొర్తి సత్యమూర్తి. తల్లి శిరోమణి. వారిది శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం. సత్యమూర్తి దంపతులకు ముగ్గురు సంతానం. దేవిశ్రీ, సాగర్, పద్మిని. దేవిశ్రీ తమ్ముడు సాగర్ కూడా గాయకుడు. చెల్లెలు పద్మిని ఆర్కిటెక్ట్.  దేవిశ్రీ మాండొలిన్ శ్రీనివాస్ దగ్గర మాండొలిన్ అభ్యసించాడు. దేవీశ్రీ ప్రముఖ చిత్రాలకి సంగీత దర్శకుడుగా పనిచేసాడు.

    Read More
    • ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ వీడియో
    • పుష్ప 2 గ్లిఫ్స్ వీడియో
    • వేర్ ఐస్ ది పుష్ప
    • నీకేమో అందం ఎక్కువ లిరికల్ సాంగ్
    • వాల్తేరు వీరయ్య మూవీ ట్రైలర్
    • పూనకాలు లిరికల్ సాంగ్
    దేవిశ్రీ ప్రసాద్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X