ధన్ రాజ్
Actor
Birth Place : హైదిరాబాద్
ధన్ రాజ్ ప్రముఖ తెలుగు సిని హాస్యనటుడు. పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెంలొ ఇతడు జన్మించాడు. 60 కి పైగా తెలుగు సినిమాల్లొ హాస్య పాత్రలు చేసాడు. శిరిషాని ప్రేమ వివాహమ్ చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. జై సినిమాతో తెలుగు సినిపరిశ్రమకి...
ReadMore
Famous For
ధన్ రాజ్ ప్రముఖ తెలుగు సిని హాస్యనటుడు. పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెంలొ ఇతడు జన్మించాడు. 60కిపైగా తెలుగు సినిమాల్లొ హాస్య పాత్రలు చేసాడు. శిరిషాని ప్రేమ వివాహమ్ చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు.
జై సినిమాతో తెలుగు సినిపరిశ్రమకి పరిచయమ్యాడు. తరువాత వచ్చిన ప్రతిచిన్న అవకాశాన్ని వదలకుండా నటించాడు. మొదట స్టేజ్ మీద చిన్నచిన్న పాత్రలు చేస్తు తనలోని నటనని వెలికితీసాడు. అల్లుఅర్జున్ స్నేహితుడిగా పరుగు చిత్రంలొ నటించారు. భీమిలి కబడ్డీ జట్టు, అలా మొదలైంది, మడత ఖాజ. గబ్బర్ సింగ్, జ్యోతి లక్ష్మి, రాజు గారి గది వంటి చిత్రాలలో నటించారు.
-
‘ఆచార్య, భీమ్లా నాయక్ నుంచి తీసేసారు.. 20 రోజుల షూటింగ్ తర్వాత ఏం జరిగిందంటే?’
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్‌ఫుల్‌గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
-
Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
-
పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
-
ఇంద్రజకు చుక్కలు చూపించిన డైరెక్టర్.. భోరుమని ఏడ్చిన సీనియర్ హీరోయిన్.. ఏం జరిగిందంటే?
ధన్ రాజ్ వ్యాఖ్యలు