twitter
    CelebsbredcrumbDhanrajbredcrumbBiography

    ధన్ రాజ్ బయోగ్రఫీ

    ధన్ రాజ్ ప్రముఖ తెలుగు సిని హాస్యనటుడు. పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెంలొ ఇతడు జన్మించాడు. 60కిపైగా తెలుగు సినిమాల్లొ హాస్య పాత్రలు చేసాడు. శిరిషాని ప్రేమ వివాహమ్ చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు.
    జై సినిమాతో తెలుగు సినిపరిశ్రమకి పరిచయమ్యాడు. తరువాత వచ్చిన ప్రతిచిన్న అవకాశాన్ని వదలకుండా నటించాడు. మొదట స్టేజ్ మీద చిన్నచిన్న పాత్రలు చేస్తు తనలోని నటనని వెలికితీసాడు. అల్లుఅర్జున్ స్నేహితుడిగా పరుగు చిత్రంలొ నటించారు. భీమిలి కబడ్డీ జట్టు, అలా మొదలైంది, మడత ఖాజ. గబ్బర్ సింగ్, జ్యోతి లక్ష్మి, రాజు గారి గది వంటి చిత్రాలలో నటించారు. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X