దివి వాంధ్యా
Actress
దివి వాంధ్యా మోడల్, హీరోయిన్ ఎంబీఏ పూర్తి చేసిన ఈ అమ్మాయి పక్కా హైదరాబాదీ. యాక్టింగ్‌పై ఇష్టం ఉండటంతో ఎంటర్టైన్ ఇండస్ట్రీలోకి వచ్చింది. సినిమా అంటే చాలాఇష్టం ఈమెకు. సినిమాల్లోకి ప్రవేశించడానికి ముందు మోడలింగ్ చేసింది. మహేష్ బాబు, పూజా...
ReadMore
Famous For
దివి వాంధ్యా మోడల్, హీరోయిన్ ఎంబీఏ పూర్తి చేసిన ఈ అమ్మాయి పక్కా హైదరాబాదీ. యాక్టింగ్‌పై ఇష్టం ఉండటంతో ఎంటర్టైన్ ఇండస్ట్రీలోకి వచ్చింది. సినిమా అంటే చాలాఇష్టం ఈమెకు. సినిమాల్లోకి ప్రవేశించడానికి ముందు మోడలింగ్ చేసింది. మహేష్ బాబు, పూజా హెగ్డే నటించిన మహర్షి చిత్రంతో టాలీవుడ్లో గుర్తింపు పొందారు.
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4 లో 14వ కంటెస్టెంట్‌గా దివి ఎంట్రీ ఇచ్చారు.
-
Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
-
‘ఆచార్య, భీమ్లా నాయక్ నుంచి తీసేసారు.. 20 రోజుల షూటింగ్ తర్వాత ఏం జరిగిందంటే?’
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్‌ఫుల్‌గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
-
Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
-
పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
దివి వాంధ్యా వ్యాఖ్యలు