twitter
    CelebsbredcrumbEesha Rebba
    ఈషా రెబ్బ

    ఈషా రెబ్బ

    Actress
    ఈషా ఏప్రిల్ 19 న జన్మించారు మరియు హైదరాబాద్, తెలంగాణలో పెరిగారు. ఆమే ఎం.బి.ఏ చేశారు. ఫేస్‌బుక్‌లో అమె చిత్రాలు చుసిన ఇంద్రగంటి మోహన కృష్ణ అమెను అంతకు ముందు... ఆ తరువాత... చిత్రంలో అవకాశమిచ్చారు.  సుబ్రమణ్యపురం సినిమాలొ సుమంత సరసన నటించింది. ఈష అంతకు... ReadMore
    Famous For
    ఈషా ఏప్రిల్ 19 న జన్మించారు మరియు హైదరాబాద్, తెలంగాణలో పెరిగారు. ఆమే ఎం.బి.ఏ చేశారు. ఫేస్‌బుక్‌లో అమె చిత్రాలు చుసిన ఇంద్రగంటి మోహన కృష్ణ అమెను అంతకు ముందు... ఆ తరువాత... చిత్రంలో అవకాశమిచ్చారు. సుబ్రమణ్యపురం సినిమాలొ సుమంత సరసన నటించింది.

    ఈష అంతకు ముందు ఆ తరువాత. చిత్రం ద్వరా నటిగా పరిచయమైనది. ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద విజయం సాధించింది.మరియు దక్షిణాఫ్రికాలో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రం కొరకు ప్రతిపాదించబడింది. ఆ తరువాత ఆమె బందిపొటు, అమి తుమి, మయా మాల్, దర్శకుడు,అ! మొదలైన చిత్రాలలో నటించింది.


    తెలుగమ్మాయి ఈషా రెబ్బ లేటుగా వచ్చినా ఎదో ఒక విధంగా...
    Read More
    • గాలుల్లోన లిరికల్ సాంగ్
    • పిట్టా కథలు మూవీ ట్రైలర్
    ఈషా రెబ్బ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X