twitter

    ఈషా రెబ్బ బయోగ్రఫీ

    ఈషా ఏప్రిల్ 19 న జన్మించారు మరియు హైదరాబాద్, తెలంగాణలో పెరిగారు. ఆమే ఎం.బి.ఏ చేశారు. ఫేస్‌బుక్‌లో అమె చిత్రాలు చుసిన ఇంద్రగంటి మోహన కృష్ణ అమెను అంతకు ముందు... ఆ తరువాత... చిత్రంలో అవకాశమిచ్చారు. సుబ్రమణ్యపురం సినిమాలొ సుమంత సరసన నటించింది.

    ఈష అంతకు ముందు ఆ తరువాత. చిత్రం ద్వరా నటిగా పరిచయమైనది. ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద విజయం సాధించింది.మరియు దక్షిణాఫ్రికాలో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రం కొరకు ప్రతిపాదించబడింది. ఆ తరువాత ఆమె బందిపొటు, అమి తుమి, మయా మాల్, దర్శకుడు,అ! మొదలైన చిత్రాలలో నటించింది.


    తెలుగమ్మాయి ఈషా రెబ్బ లేటుగా వచ్చినా ఎదో ఒక విధంగా ఎట్రాక్ట్ చేస్తోంది. గ్లామర్ రోల్స్ ని పెద్దగా టచ్ చేయని ఈషా ఇటీవల అదిరిపోయే లుక్ తో కుర్రకారుని హీటేక్కిస్తోంది. 


     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X