twitter
    CelebsbredcrumbGangavva
    గంగవ్వ

    గంగవ్వ

    Actress
    గంగవ్వ సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సహజ నటి. 58 ఏళ్ల గంగవ్వ తెలంగాణ యాసతో ఆకట్టుకుంటున్న టాప్‌ యూ ట్యూబ్‌ స్టార్స్‌లో ఒకరు.   మై విలేజ్‌ షో తో ఫేమస్‌ అయిన గంగవ్వ నేషనల్‌ మీడియాని కూడా ఆకర్షించింది. స్కిట్‌ కాన్సెప్ట్‌... ReadMore
    Famous For
    గంగవ్వ సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సహజ నటి. 58 ఏళ్ల గంగవ్వ తెలంగాణ యాసతో ఆకట్టుకుంటున్న టాప్‌ యూ ట్యూబ్‌ స్టార్స్‌లో ఒకరు.  

    మై విలేజ్‌ షో తో ఫేమస్‌ అయిన గంగవ్వ నేషనల్‌ మీడియాని కూడా ఆకర్షించింది. స్కిట్‌ కాన్సెప్ట్‌ చెబితే చాలు. స్క్రిప్ట్‌ అక్కర్లేదు. అంతటి టాలెంట్‌ గంగవ్వ సొంతం. మ‌ల్లేశం సినిమాలోనూ ఆమె అతిథి పాత్ర‌లో న‌టించింది. 

     బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4 లో  16వ కంటెస్టెంట్‌గా యూట్యూబ్‌ స్టార్‌ గంగవ్వ గ్రాండ్‌ ‌ఎంట్రీ ఇచ్చారు. 

    Read More
    గంగవ్వ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X