గంగవ్వ
Actress
గంగవ్వ సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సహజ నటి. 58 ఏళ్ల గంగవ్వ తెలంగాణ యాసతో ఆకట్టుకుంటున్న టాప్ యూ ట్యూబ్ స్టార్స్‌లో ఒకరు. మై విలేజ్ షో తో ఫేమస్ అయిన గంగవ్వ నేషనల్ మీడియాని కూడా ఆకర్షించింది. స్కిట్ కాన్సెప్ట్...
ReadMore
Famous For
గంగవ్వ సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సహజ నటి. 58 ఏళ్ల గంగవ్వ తెలంగాణ యాసతో ఆకట్టుకుంటున్న టాప్ యూ ట్యూబ్ స్టార్స్‌లో ఒకరు.
మై విలేజ్ షో తో ఫేమస్ అయిన గంగవ్వ నేషనల్ మీడియాని కూడా ఆకర్షించింది. స్కిట్ కాన్సెప్ట్ చెబితే చాలు. స్క్రిప్ట్ అక్కర్లేదు. అంతటి టాలెంట్ గంగవ్వ సొంతం. మల్లేశం సినిమాలోనూ ఆమె అతిథి పాత్రలో నటించింది.
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4 లో 16వ కంటెస్టెంట్‌గా యూట్యూబ్ స్టార్ గంగవ్వ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.
-
Niharika Kondela నిహారిక రెండో పెళ్లంటూ అనౌన్స్... వరుసగా పోస్టులు పెడుతున్న మాజీ భర్త!
-
SSMB 29 మహేష్ బాబు సినిమాపై మరో బాంబుపేల్చిన వేణు స్వామి... దుమ్మెత్తి పోస్తున్న ఫ్యాన్స్!
-
పెళ్లి చేసుకున్న విక్టరీ వెంకటేష్ కూతురు.. ఏఏ హీరోలు వచ్చారో తెలుసా?
-
పవన్‌పై పోటీపై ట్విస్ట్ ఇచ్చిన వర్మ.. పిఠాపురం ట్వీట్‌పై సారీ చెప్పను అంటూ!
-
త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఇష్టం లేదు.. బ్రో సినిమా విషయంలో తిట్టారు.. పవన్ కల్యాణ్
-
Ram Gopal Varma: పవన్ కల్యాణ్‌కు పోటీగా రామ్ గోపాల్ వర్మ.. సడెన్‌గా పొలిటికల్ ఎంట్రీ!
గంగవ్వ వ్యాఖ్యలు