CelebsbredcrumbGeetu Royal
    గీతూ రాయల్

    గీతూ రాయల్

    Born : 27 Aug 1997
    గీతూ రాయల్  సోషల్ మీడియాలో బాగా పాపులర్. ఈ మధ్య జబర్దస్త్‌లో అడుగుపెట్టింది. సీమ యాసలో అదరగొట్టేయడం ఈమె స్పెషలిటీ. అంతకు ముందు టిక్ టాక్‌లో తన వీడియోలతో ఓ ఊపు ఊపింది గలాటా గీతు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోలతో బాగా ఫేమస్ అయ్యింది.... ReadMore
    గీతూ రాయల్ సోషల్ మీడియాలో బాగా పాపులర్. ఈ మధ్య జబర్దస్త్‌లో అడుగుపెట్టింది. సీమ యాసలో అదరగొట్టేయడం ఈమె స్పెషలిటీ. అంతకు ముందు టిక్ టాక్‌లో తన వీడియోలతో ఓ ఊపు ఊపింది గలాటా గీతు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోలతో బాగా ఫేమస్ అయ్యింది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ.. లాంటి పలు షోలలో కనిపిస్తూ సందడి చేస్తున్న గీతుకి కూడా బిగ్ బాస్ ఆఫర్ వరించింది.

    Read More
    గీతూ రాయల్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X