twitter
    CelebsbredcrumbGopichandbredcrumbUnknown Facts

    Unknown Facts

    • 1
      హీరో గోపీచంద్ ప్రముఖ డైరెక్టర్ తొట్టెంపూడి కృష్ణ గారి రెండవ అబ్బాయి. ప్రకాశం జిల్లాలోని కాకుటూరువారి పాలెంలో 1975 జూన్ 12లో జన్మించారు. (వయస్సు: 44 సంవత్సరాలు)
    • 2
      గోపి చంద్ పుట్టుక, బాల్యం, ప్రాధమిక విద్య మద్రాస్ లో కొనసాగింది. ఎనిమిది సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయిన గోపి చంద్ ఆఫై చదువులకోసం రష్యా వెళ్ళాడు.
    • 3
      మొదట 'తోలి వలపు' సినిమా ద్వారా సినీ రంగానికి పరిచయం అయ్యాడు.అయితే ఆ సినిమా ఘోర పరాజయం కావటంతో విలన్ గా మారాడు. జయం, నిజం, వర్షం సినిమాలలో విలన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.
    • 4
      ఆ తర్వాత మళ్లీ 'యజ్ఞం' సినిమాతో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా హిట్ కావటంతో గోపీచంద్ ఇక వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది.
    • 5
      రణం, యజ్ఞం, ఆంధ్రుడు, ఒక్కడున్నాడు, ఒంటరి, శౌర్యం, శంఖం, లక్ష్యం, లౌక్యం, వాంటెడ్, మొగుడు, జిల్, సాహసం, గౌతం నంద, ఆక్సిజన్, ఆరడుగుల బుల్లెట్ అతను కథానాయకుడిగా నటించిన కొన్ని సినిమాలు.
    • 6
      గోపీచంద్ నటించిన 25వ చిత్రం 'పంతం' 2018లో విడులైంది
    • 7
      గోపీచంద్ మే 12, 2013 లో రేష్మ అనే అమ్మాయితో వివాహం జరిగింది. ఇప్పుడు వారికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
    • 8
      రేష్మ హీరో శ్రీకాంత్ మేనకోడలు. గోపీచంద్ తన కోడుకులకు తన భార్య కోరిక ప్రకారం 'విరాట్ కృష్ణ', 'వియాన్' అనే పేర్లు పెట్టాడు.
    • 9
      రేష్మ అమెరికాలో చదివింది. గోపీచంద్ వయస్సు 36, రేష్మ వయస్సు 28. గోపీచంద్ రేష్మ ఫోటో చూసి నచ్చి సంబంధం మాట్లాడమని చెప్పాడు.
    • 10
      వీరి పెళ్లి పెద్దగా సీనియర్ నటుడు చలపతిరావు ఉండి పెళ్లి జరిపించారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X