హంసా నందిని బయోగ్రఫీ
హంసా నందిని తెలుగు సినీనటి, మోడల్ మరియు డ్యాన్సర్ 8 డిసెంబర్1984 లో పూనం బర్టాకే పూణే, మహారాష్ట్ర జన్మించారు. హంసా నందిని పూనేలో పుట్టి, పెరిగింది. మోడలింగ్ చేయడంకోసం ముంబైకి వచ్చింది. 2002 నుంచి మోడలింగ్ రంగంలో ఉంటూ, పలు టెలివిజన్ ప్రకటనలలో నటించింది. ఆమె కామర్స్ లో డిగ్రీ పూర్తిచేసిన హంసా నందిని 2009 లో హ్యూమన్ రిసోర్స్ కోర్స్ లో చేరింది.
ఆమె కామర్స్ లో డిగ్రీ పూర్తిచేసిన హంసా నందిని 2009 లో హ్యూమన్ రిసోర్స్ కోర్స్ లో చేరింది. 2013 లో మిర్చి, భాయి, అత్తారింటికి దారేది మరియు రామయ్యా వస్తావయ్యా మరియు బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమాలలో ప్రత్యేక గీతాలలో నటించింది.
సంబంధిత వార్తలు