Celeb News
-
భావోద్వేగభరిత ప్రేమకథలను తెరకెక్కించడంలో దర్శకుడు హను రాఘవపూడిది ఓ ప్రత్యేకమైన పంథా. ఆయన ప్రతిభకు అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ లాంటి చిత్రాలు అద్దంగా నిలిచాయి. హను రాఘవపూడి తాజాగా రూపొందించిన చిత్రం పడిపడి లేచే మనసు. తొలి ఆట నుంచే ఈ చిత్రం మిశ్రమ స్పందనను కూడగట్టుకొన్నది. పడి పడి లేచే..
-
యువ దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన పడి పడి లేచే మనసు చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకులు, సినీ క్రిటిక్స్ నుంచి ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. ఈ చిత్రంపై వచ్చిన రివ్యూల గురించి హను స్పందించారు. అందరిని మెప్పించడం బ్రహ్మదేవుడికి కూడా సాధ్యంకాని విషయం. కానీ అందరికి..
-
ఒక్క ఫ్లాప్ తర్వాత హీరో ,హీరోయిన్ల పరిస్థితికన్నా ముందుగా రిస్క్ లో పడేది దఋసకుడే ఒక్క టాప్ హీరోకి ఫ్లాప్ ఇచ్చినా ఇక ఆ తర్వాత సినిమాకోసం ఎదురు చూడాల్సిందే. వెంటనే మరో చాన్స్ కొట్టటం ట్qఆలీవుడ్ లో అంత వీజీ కాదు. అలాంటిది తీసిన మూడు సినిమల్లొ రెండు కనీస మెప్పు పొందితే ఒకటి డిజాస్టర్.
సంబంధిత వార్తలు