twitter
    CelebsbredcrumbJagapati Babu
    జగపతి బాబు

    జగపతి బాబు

    Actor
    Born : 12 Feb 1969
    Birth Place : విజయవాడ
    జగపతిబాబు తెలుగు సిని నటుడు.  జగపతి బాబు విజయవాడలో పుట్టి మద్రాస్ లో పెరిగారు. మద్రాస్ లోనే చదువు పూర్తిచేసిన జగపతిబాబు సినిమాల్లోకి రావటం  జరిగింది.  జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ ఫై ఆణిముత్యాలను అందించిన దర్శక నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్... ReadMore
    Famous For
    జగపతిబాబు తెలుగు సిని నటుడు. జగపతి బాబు విజయవాడలో పుట్టి మద్రాస్ లో పెరిగారు. మద్రాస్ లోనే చదువు పూర్తిచేసిన జగపతిబాబు సినిమాల్లోకి రావటం  జరిగింది. జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ ఫై ఆణిముత్యాలను అందించిన దర్శక నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ తనయుడిగా సినీ రంగప్రవేశం చేశాడు. 

    పెద్దరికం సినిమాతో రాంగోపాల్ వర్మ దృష్టిలో పడ్డ జగపతి 'గాయం' హిట్ తో హీరోగా స్థిరపడ్డాడు. తొలిసారి గాయంలో డబ్బింగ్ చెప్పిన జగపతి వాయిస్ కి జనం దాసోహం అయ్యారు.  Read More
    • రుద్రంగి టైటిల్ సాంగ్
    • జాజిమొగులాలి లిరికల్ సాంగ్
    • సాలార్ మూవీ టీజర్
    • రుద్రంగి సినిమా ట్రైలర్
    • రుద్రంగి టీజర్
    • రామబాణం మూవీ ట్రైలర్
    జగపతి బాబు వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X