Celeb News
-
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు రవి గంటా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తెలుగులో చివరగా పవన్ కళ్యాణ్‌తో 'తీన్మార్' చిత్రం చేసిన దర్శకుడు జయంత్ సి.పరాన్జీ దాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ టాలీవుడ్లో సినిమా చేస్తున్నాడు. ప్రశాంత్ సమర్పణలో..
సంబంధిత వార్తలు